Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

మార్చి 31 2025 సోమవారం

శ్రీవిశ్వావసునామసంవత్సరం ఉత్తరాయణం
వసంతఋతువు చైత్రమాసం శుక్లపక్షం
తిధి విదియ పగలు 11.45 వరకు
ఉపరి తదియ
నక్షత్రం అశ్విని పగలు 02.38 వరకు
ఉపరి భరణి
యోగం వైధృతి పగలు 02.22 వరకు
ఉపరి విష్కమ్బ
కరణం కౌలవ పగలు 02.06 వరకు ఉపరి
గరజి
వర్జ్యం రాత్రి 11.41 నుండి 01.10 వరకు
దుర్ముహూర్తం పగలు 12.24 నుండి 01.12
వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.13
సూర్యాస్తమయం సాయంత్రం 06.29

మార్చి 31, 2025 రాశి ఫలాలు

మేషరాశి
ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వృత్తి రంగంలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వృషభరాశి
ఆదాయంలో వృద్ధి సాధ్యపడుతుంది. పెండింగ్‌లో ఉన్న బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునరాశి
ఉద్యోగ రంగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు స్వీకరించవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం.

కర్కాటకరాశి
వ్యాపారంలో ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. రోజు గడిచేకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

సింహరాశి
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా లాభాలు సాధించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కన్యారాశి
విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.

తులారాశి
ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చికరాశి
శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

ధనస్సురాశి
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి రంగంలో సవాళ్లు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

మకరరాశి
పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంలో సౌహార్దం కొనసాగుతుంది.

కుంభరాశి
సృజనాత్మకత పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా లాభాలు సాధిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

మీనరాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News