Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

Ahmedabad|అహ్మదాబాద్‌లో AIR INDIA|ఏయిర్ ఇండియా AEROPLANE|విమాన ప్రమాదం|ACCIDENT

విమానం దుర్ఘటనకుAEROPLANE ACCIDENT| పై OFFICIAL| అధికారిక ప్రకటన

GUJARAT| గుజరాత్‌లో ఘోర AEROPLANE ACCIDENT|విమాన ప్రమాదం జరిగింది. లండన్‌కు వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం (AI-171), అహ్మదాబాద్‌లోని డాక్టర్ల హాస్టల్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి ఏయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ప్రాధాన్యత కల్పించాల్సింది బాధితులకు అండగా నిలబడటమేనని పేర్కొన్నారు. అత్యవసర సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సహాయక చర్యల్లో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొంటున్నాయని స్పష్టం చేశారు.

విమానాశ్రయ అధికారుల సమాచార ప్రకారం, మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్తుండగా, విమాన ప్రమాదానికి గురైన ఏయిర్ ఇండియా విమాన ప్రయాణికుల జాబితాలో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పేరు ఉన్నప్పటికీ, ఆయన మరో విమానంలో ప్రయాణించినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు స్పష్టత ఇస్తూ, అధికారికంగా సమాచారం ఇచ్చారు. విజయ్ రూపానీ సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా నిలిపివేయబడింది. విమానాశ్రయం అధికారుల సమాచార ప్రకారం, అన్ని విమానాల రాకపోకలు నిలిపివేశామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే రెండు మూడు నిమిషాల్లోనే పోలీస్, ఫైర్ సర్వీసు, మెడికల్ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, ప్రస్తుతం దాదాపు 70-80 శాతం ప్రాంతాన్ని శుభ్రం చేశామని అహ్మదాబాద్‌ పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమంది మృతిచెందినదీ లేదా గాయపడినదీ స్పష్టంగా తెలియరాలేదు. సహాయక బృందాలు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నాయి.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా వారిని ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి, మిగిలిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులకు అన్ని విధాలుగా సహాయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారికంగా మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వం, ఏయిర్ ఇండియా అధికారులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

అందులో పరాయనిస్తున్న ప్రయాణీకుల వివరాల కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.

New Doc 06-12-2025 13.57.22

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News