శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు—-మార్గశిరమాసం
కృష్ణపక్షం–శుక్రవారం
తిధి బ పంచమి పగలు 12.52 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం మఖ పూర్తిగ
యోగం విష్కమ్బ రాత్రి 08.49 వరకు
ఉపరి ప్రీతి
కరణం తైతుల పగలు 12.39 వరకు ఉపరి
వణజి
వర్జ్యం సాయంత్రం 06.26 నుండి 08.08
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.38
సూర్యాస్తమయం సాయంత్రం 05.44
డా.మత్తగజం నాగరాజుశర్మ
శ్రీ సోమేశ్వరలక్ష్మీనరసింహస్వామి
దేవస్థాన ఆస్థాన పంచాంగ కర్త

