Saturday, October 31, 2026
25.5 C
Hyderabad

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు, మాట మీరితే ఇడుపుకాయితాల దాకా పోతానయి. గిట్ల పెండ్లైందో లేదో, గట్ల పుటుక్కున తెగిపోతానయి. గసొంటిదే గీ ఆలుమొగల పంచాయితీ. గా పెండ్లం మీద, గీ పెనిమిటేం శేసిండో సూడుండ్రి.

మధ్యప్రదేశ్ ల శివపురి జిల్లా బిజ్రావాన్ల గా భార్యలు తమ భర్త శేమం, కుటుంబ శేయస్సు కోసం మస్తు నిష్ఠతోటి కర్వాచౌత్ అనే రతాన్ని ఆచరిత్తరు. కనీ, గా మిథిలేశ్ ఆదివాసీ అనేటాయెనె పెండ్లం కావాలనే గా రతం చేత్తలేదట. పైగా గా రతం నేనెందుకు సేత్త? అని నిరాకరిత్తాందని గా బరేలాల్ ఆదివాసీ పోలీసులకు ఫిర్యాదు శేసిండు. గా రకంగా గామె తనకు నమ్మక ద్రోహం శేయాలని సూత్తాందని అంటాండు. గామె గీ పద్ధతి మార్సుకోకపోతే యిడుపు కాయితం ఇత్తానంటాండు. గంతేకాదు తన పెండ్లం మీద తగిన శర్యలు తీసుకోవాలని గా పోలీసులను కోరిండు. గీ ఇంత ఫిర్యాదుతో ఇస్తుపోయి, శేసేది లేక, గా ఆలుమొగలకు ఓ మహిళా పోలీస్ అధికారిణితోటి కౌన్సెలింగ్ ఇప్పించడానికి ఏర్పాట్లు శేత్తాండ్లంట. ఇగో ఆలుమొగలన్నంక శిన్నశిన్న అలుకలు, లుకలుకలుంటయి. గవాటిని ఒకర్నొకరు అర్థం శేసుకుని బతకాలె. గిట్లైతే కాదుల్లా!

Latest News

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

-అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం -ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

అక్టోబర్ 30, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పంచమి రాత్రి 11.37 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మృగశిర పగలు 01.45 వరకు ఉపరి ఆరుద్ర యోగం శివ రాత్రి 02.04 వరకు ఉపరి సిద్ద కరణం కౌలవ పగలు 12.47 వరకు ఉపరి...

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

‘సర్’, ఏది సత్యం? ఏది అసత్యం!?|EDITORIAL

అంతిమంగా, ఓటర్ల జాబితా ప్రక్షాళన లక్ష్యం నకిలీ ఓట్లను తొలగించడమే కాదు. ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా కాపాడటం. అధికార పార్టీ రాజకీయ ఆరోపణలతో సమస్యను కొట్టిపారేయ కూడదు. ప్రతిపక్షాలు కూడా...

అక్టోబర్ 29, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి చవితి రాత్రి 01.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి పగలు 03.21 వరకు ఉపరి మృగశిర యోగం వరీయాన్ ఉదయం 08.14 వరకు ఉపరి పరిఘ కరణం బవ పగలు 03.05...

తబలా మీద.. తాళాలు!?|ADUGU TRENDS

పతిభకు ఆకాసం కూడా హద్దు కాదు. కళకు వయసుతో సంబంధం లేదు. సంకల్పముంటే సాధించలేనిదేదీ లేదు. ఏందీ గీ స్పూర్తి నీతి సూత్రాలనుకుంటాండ్రా? గి సిన్న పిల్ల ముందు గయన్నీ సిన్నబోయినయి మరి....

అమెరికాకు రాజకీయ సవాల్!|EDITORIAL

బ్రెజిల్ రాజకీయాల్లో మరోసారి లులా ప్రభంజనం! 80 ఏళ్ల వయసులోనూ హోరాహోరీ పోరులో విజయం సాధించి నాలుగోసారి అధ్యక్ష పీఠం దిశగా అడుగులు వేశారు. పేదల సంక్షేమమే అజెండాగా ముందుకు సాగిన ఆయనకు...

అక్టోబర్ 28, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి విదియ ఉదయం 06.19 వరకు ఉపరి తదియ నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యతీపాత ఉదయం 11.06 వరకు ఉపరి వరీయాన్ కరణం గరజి ఉదయం 06.19 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News