కవితకు ఎయిడ్స్ రోగమని..
మంత్రి సీతక్క నోరు జారె!
సోషల్ మీడియాలో రచ్చ రచ్చతో
పాపం..! పెద్దక్క మాట మార్చె!
కవితక్కకు సారీ చెప్పి..
విమర్శలకు ముగింపు పలికె!
అన్న కేటీఆర్ ను తిట్టబోయి..
చెల్లి కవితకు లేని రోగం అంటగట్టె!
ఫ్లోలో తప్పుగా మాట్లాడి…
స్లోగా వెనక్కి తగ్గె..!
సురేఖ బర్తరఫ్ గుర్తొచ్చి..
తన వ్యాఖ్యలు ఉపసంహరించుకునె!
– క్రాంతి మిత్ర