మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించగా రాత్రికి రాత్రే లిస్ట్ కావాలి అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి ఇచ్చుకుంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమో తమ చుట్టాలు ఉన్న మసీద్ గూడ గ్రామానికి ఇవ్వమని RDOకి చెప్పానని బహిరంగ సభలోనే చెప్పారు. తెలంగాణలో ఉన్న మొత్తం 12,774 గ్రామాలకు గాను 577 గ్రామాలకు అంటే 4.5 శాతం గ్రామాలకు రూ.569 కోట్లు రైతు భరోసా నిధులు ఇచ్చారు.

