Sunday, May 31, 2026
29.7 C
Hyderabad

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి శానా మంచిది. మరి గా ప్రిజ్జుల నీల్ల లెక్క సల్లగ ఉండాల్నంటే ఏం శేయాల్నో తెలుసా?

ఇగో గా కొత్త కుండను తీసుకోవాలె. గదానికి దంచిన ఉప్ప గింత లోపల, గింత పైన ఏయాలె. గా ఉప్పును గా కుండకు పట్టేటట్లు కాసిన్ని నీల్లు కలిపి బాగా రాయాలె. కడగాలె. ఇగ గా కుండల నీల్లు పట్టి, గా కుండకు తడి బట్ట సుట్టాలె. ముడు నాల్గు గంటల్లనే గా నీల్లు డీప్ ప్రిడ్జిల పెట్టినట్లు సల్లగైతయి. మీ మీదొట్టుల్లా? కావాల్నంటే శేసి సూడుండ్లి. ఇగ ఇడిస్తే ఒట్టు. గట్లనే శేసి నీల్లు తాగుండ్లి. ఇగ గీ ఎండలు దంచి కొడుతున్న గీ కాలంలో సల్లసల్లగ ఎట్లుంటదో సూడుండ్లి. సమజదైనదా?

Latest News

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

వేతనాల్లో కోతలపై డీటీఎఫ్ ఆగ్రహం|DTF

ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల మే నెల వేతనాల నుంచి ఆరోగ్య పథకం పేరుతో మూల వేతనంలో ఒకటిన్నర శాతం కోత విధించడాన్ని డీటీఎఫ్ జనగామ...

రైతు కన్నీరు.. బాధితులకు భరోసా|FARMER|ERRABELLY

పాలకుర్తిలో ఎర్రబెల్లి పర్యటన జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పలు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులు, బాధిత కుటుంబాలను పరామర్శించారు. పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలోని ధాన్యం...

డ్రైవర్లు సెలవులో ఉంటే తామే రంగంలోకి!|PALAKURTHI|GRAMPANCHAYAT

సొంతంగా ట్రాక్టర్ నడుపుతూ ఇంటింటికీ నీటి సరఫరా.. పాలకుర్తి ప్రజాప్రతినిధుల అరుదైన దృశ్యం! పదవులు ఉన్నాయి కదా అని కుర్చీలకో పరిమితం కాలేదు ఆ ప్రజాప్రతినిధులు. గ్రామంలో సమస్య వచ్చిందని తెలియగానే తామే స్వయంగా రంగంలోకి...

ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్! బాల్కొండలో సంచలనం?|SENSATIONAL|BALKONDA

1500 కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు ఆరోపణలు!|NIZAMABAD|OUT CASTING నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో దాదాపు 1500 కుటుంబాలను సామాజికంగా బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)...

బంగారం నది!?|ADUGU TRENDS

నమ్మలేక పోతున్నరు కదా? నిజంగా ఇది నిజమేనుల్లా.. బంగారం నది ఎక్కడో కాదు. మన దేశంలనే ఉన్నది. గా నదిల నీల్లతోపాటే బంగారం కూడ కొట్టుకొత్తది. ఇగ గా బంగారానికి సర్కారే ఏలం...

జనాభా-రాజకీయావసరమా? సామాజికావసరమా!?|EDITORIAL

దేశాభివృద్ధి మానవ గణాంకాలలో కాదు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఉంటుంది. జనాభా పెంపు రాజకీయ అవసరమా? సామాజిక అవసరమా? ముందుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. డా. మార్గం-అడుగు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 31, ఆదివారం 2026 నుండి జూన్ 6, శనివారం 2026 వరకు మేషం ఈ వారం మేష రాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక...

ఇగ కరెన్సీ నోట్లు కరాబే కావట!?|ADUGU TRENDS

మనం ఏం తినాల్నెన్నా, ఏం కొనాల్నెన్నా, ఇంకే శేయాల్నెన్నా పైసలే! దేనికైనా పైసలే! పైసా లేనిదే ఏ పనీ కాదు. గందుకే గదా ‘పైసా ఫేకో.. తమాషా దేఖో’ అన్నరు. మరి గా...

కాల గమనంలో కమ్యూనిస్టులు!|EDITORIAL

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు నేడు తమ అస్తిత్వాన్ని కాపాడుకునే స్థితికి చేరడం కాలపరిణామానికి నిదర్శనం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు లేనట్లే శాశ్వత ఆధిపత్యం కూడా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News