TAMILNADU|తమిళనాడులో రాజకీయ పొత్తులో భాగంగా డీఎంకే పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీకి రాజ్యసభ సీటు కేటాయించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, డీఎంకే అధినేత, సీఎం|CM స్టాలిన్|STALIN నేతృత్వంలో తీసుకున్న నిర్ణయంతో నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి ఎంఎన్ఎం పార్టీకి ఇచ్చారు. ఈ సీటుకు పార్టీ అధినేత, సినీ నటుడు కమలహాసన్‌ను అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. దీంతో కమలహాసన్ PARLIAMENT|పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఏర్పడింది.

