నల్లా పెట్టాల్నంటే పైపును కోత్తం. ఐటెంక గదానికి నల్లా బిగిస్తం. కనీ, గదంతా ఏం లేకుండనే గాయన ఏం శేసిండో సూడుండ్లి.

పైపుకి ఒక క్లాంపు పెట్టిండు. గదానికి బోలోట్లను పెట్టి గట్టిగ బిగించిండు. గదాని పై లోపల పైకానించి మెల్లగ గా పైపుకు ఓ పొక్క పెట్టిండు. గంతే.. పైపు కోయకుండనే నల్లా తయారైంది.

