Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

06-06-2026, శనివారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ,
అధిక జ్యేష్ఠ మాసము
సూర్యోదయం ఉదయం 5:44
సూర్యాస్తమయం సాయంత్రం 6:44
సంకల్ప తిథి:
కృష్ణ-షష్ఠి శ్రాద్ధ తిథి:
అధిక జ్యేష్ఠ కృష్ణ-షష్ఠి
తిథి : కృష్ణ-షష్ఠి తె. ఝా 2:41 వరకు తదుపరి కృష్ణ-సప్తమి
నక్షత్రము : శ్రవణం ఈ రోజు ఉదయం 6:03 వరకు, తదుపరి
ధనిష్ఠ
యోగము : ఇంద్ర ఈ రోజు ఉదయం 10:04 వరకు, తదుపరి వైధృతి
కరణము : తైతుల ఈ రోజు రాత్రి 1:20 వరకు,
తదుపరి గరిజ ఈ రోజు
మధ్యాహ్నం 2:05 వరకు
రాహుకాలం:
ఉదయం 8:59 నుం. ఉదయం 10:37 వరకు
దుర్ముహూర్తం:
ఉదయం 5:44 నుం. ఉదయం 6:36
ఉదయం 6:36 నుం. ఉదయం 7:28 వరకు
వర్జ్యం:
ఈ రోజు ఉదయం 10:22 నుం.
ఈ రోజు మధ్యాహ్నం 12:05 వరకు
అమృత ఘడియలు:
ఈ రోజు రాత్రి 8:43 నుం. ఈ రోజు రాత్రి 10:26 వరకు
అభిజిత్:
ఉదయం 11:48-మధ్యాహ్నం 12:40
బ్రహ్మ ముహూర్తము:
ఉదయం 4:16-ఉదయం 5:00

మేషం
కాంట్రాక్టులు, ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులపై సమాచారం సేకరిస్తారు. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

వృషభం
వ్యాపార విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, పదోన్నతి అవకాశాలు కలిసివస్తాయి. మహాగణపతి ఆరాధన శుభఫలితాలు ఇస్తుంది.

మిథునం
అనుకున్న పనులు విజయవంతమవుతాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆస్తి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యకు అవసరమైన నిధులు సమకూరుతాయి. పాత శ్రమకు ఫలితం దక్కుతుంది. బకాయిలు వసూలవుతాయి.

సింహం
విలాసాలపై ఖర్చులు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో శుభపరిణామాలు ఉంటాయి. సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

కన్య
పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల వారికి అనుకూల సమయం. కొత్త నియామకాలకు అవకాశం ఉంది.

తుల
ప్రతిభకు తగిన గుర్తింపు ఆలస్యమవుతుంది. పిల్లల విద్యలో శుభవార్తలు అందుతాయి. కళలు, రచన, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంకల్పాలు నెరవేరుతాయి.

వృశ్చికం
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇల్లు, స్థల కొనుగోలుకు నిధులు సమకూరుతాయి. ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంటుంది.

ధనుస్సు
వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌ రంగాల వారికి లాభదాయక సమయం. ఒప్పందాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు అందుతాయి. స్నేహితులతో ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి.

మకరం
ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. వైద్య ఖర్చులకు నిధులు సమకూరుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభించే అవకాశముంది.

కుంభం
పిల్లలు, ప్రియమైన వారి ప్రవర్తన ఆందోళన కలిగించవచ్చు. పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. కళలు, క్రీడలు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయి.

మీనం
కుటుంబ వ్యవహారాలు కొంత ఆందోళన కలిగిస్తాయి. గృహ ప్రవేశం, నిర్మాణ పనులకు సన్నాహాలు చేస్తారు. ఇల్లు, స్థల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర బంధువులు ఇంటికి చేరుకుంటారు.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News