Friday, September 25, 2026
23.6 C
Hyderabad

సోమవారం మే 26– 2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
తిధి బ.చతుర్దశి ఉదయం 1108 వరకు
ఉపరి అమావాస్య
నక్షత్రం భరణి ఉదయం 07.34 వరకు
ఉపరి కృత్తిక
యోగం అతిగండ రాత్రి 01.56 వరకు
ఉపరి సుకర్మ
కరణం శకుని పగలు 12.55 వరకు
ఉపరి నాగవ
వర్జ్యం రాత్రి 06.45 నుండి 08.15 వరకు
దుర్ముహూర్తం పగలు 12.22 నుండి
01.10 వరకు తిరిగి పగలు 02.44 నుండి
03.32 వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39

మేష రాశి
ఈ రోజు ప్రారంభం సానుకూలంగా ఉంటుంది. నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలు ఎదురవుతాయి. వ్యక్తిగతంగా, సన్నిహితుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం.

వృషభ రాశి
స్నేహితులతో కలిసి కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. ఉదయం కొంత అశాంతిగా ఉండవచ్చు. టెన్షన్‌ను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోండి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి
కొత్త పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లలతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కర్కాటక రాశి
తీసుకున్న నిర్ణయాలు కొత్త సమస్యలకు దారితీయవచ్చు. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో డబ్బు విషయాల్లో పారదర్శకంగా ఉండండి.

సింహ రాశి
పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురవచ్చు. అపరిచితులతో మితంగా వ్యవహరించండి.

కన్య రాశి
బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. అదనపు బాధ్యతలు అలసటకు కారణమవుతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

తుల రాశి
వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి
కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి.

ధనుస్సు రాశి
కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అదనపు బాధ్యతలు ఒత్తిడికి కారణమవుతాయి. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పవచ్చు. ఆప్తులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు.

మకర రాశి
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అవాస్తవ ప్రణాళికలు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. పిల్లలతో సంబంధాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.

కుంభ రాశి
ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనండి. చుట్టుపక్కల వారి ప్రవర్తన వల్ల కోపం రావచ్చు. జీవిత భాగస్వామితో సాయంత్రం సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

మీన రాశి
విదేశాలలో వ్యాపారం చేయాలనుకుంటే ఇది అనుకూల సమయం. బంధువులు, స్నేహితుల నుంచి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించండి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News