Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

శుక్రవారం మే 16– 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
సంకటహర చతుర్థి
తిధి బ.చవితి రాత్రి 02.19 వరకు
ఉపరి పంచమి
నక్షత్రం మూల పగలు 01.59 వరకు
ఉపరి పూర్వాషాఢ
యోగం సాధ్య రాత్రి తెల్ల 03.27 వరకు
ఉపరి శుభ
కరణం బవ పగలు 04.19 వరకు
ఉపరి కౌలవ
వర్జ్యం పగలు 12.24 నుండి 02.07
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.22 నుండి
09.10 వరకు తిరిగి పగలు 12.22 నుండి
01.10 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39

మేష రాశి
ఈ రోజు మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశముంది. వృత్తిపరంగా మీ ప్రతిభను చాటుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, ఆకస్మిక ఖర్చులు రావచ్చు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు చికాకులు కలిగించవచ్చు.

వృషభ రాశి
వ్యాపారంలో పురోగతికి అనుకూల దిశలో మార్పులు జరుగుతాయి. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేయకండి, చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ప్రేమలో స్థిరత్వం రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త పరిచయాలు ఉపయోగకరంగా మారతాయి.

మిధున రాశి
ఈరోజు మీ ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి అనుకూలం. అనవసరమైన ప్రయాణాలు చేపట్టకపోవడం మంచిది. విద్యార్థులకు ఇది విజయవంతమైన రోజు. మిత్రుల ద్వారా సాయం లభించవచ్చు.

కర్కాటక రాశి
ఇది కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు సరైన రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా మంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత సంబంధాలలో ఓర్పుగా వ్యవహరించాలి.

సింహ రాశి
ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు దృఢంగా ముందుకు సాగుతారు. కొత్త ఒప్పందాలపై చర్చలు ప్రారంభం కావచ్చు. ఆరోగ్యం పట్ల అలసత్వం చూపొద్దు. ప్రియతమ వ్యక్తి నుంచి అర్థవంతమైన సహకారం లభిస్తుంది.

కన్య రాశి
ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. గృహంలోని సమస్యలు తీరిగిపోవచ్చు. వ్యాపారంలో మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు మీకు మద్దతు కలుగజేస్తాయి.

తుల రాశి
ఈరోజు శాంతి మరియు సమతుల్యత కోసం మీరే ముందడుగు వేయాల్సి ఉంటుంది. పనులు ముందుకు సాగినంత త్వరగా అంతమవ్వవు, ఓర్పు అవసరం. ఆదాయ వ్యయాలపై నియంత్రణ అవసరం. ఆధ్యాత్మికతలో ఆసక్తి పెరిగుతుంది.

వృశ్చిక రాశి
ఇదొక ఊహించని అవకాశాలతో కూడిన రోజు. నూతన ఉత్సాహంతో పనుల్లో నిమగ్నం అవుతారు. స్నేహితులతో ముచ్చట్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరంగా సాధారణ స్థితి ఉంటుంది.

ధనస్సు రాశి
ఈ రోజు భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఏర్పడుతుంది. మీ శ్రమ ఫలితంగా మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబం నుంచి మద్దతు లభించడంతో ఉత్సాహంగా ఉన్నారు. సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వండి.

మకర రాశి
ఈ రోజు మీకు ఆర్ధిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. పని ప్రదేశంలో మీ ప్రతిభ ప్రశంసలు అందిస్తుంది. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. అయితే ఆరోగ్యం పట్ల అలసత్వం మంచిది కాదు.

కుంభ రాశి
ఈరోజు మీకు తాత్కాలిక ఒత్తిడులు ఎదురవవచ్చు. అయితే సరైన ప్రణాళికతో ముందుకు వెళితే విజయవంతం అవుతారు. స్నేహితులు, బంధువులతో గడిపే సమయం ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత క్రమంగా ఏర్పడుతుంది.

మీన రాశి
ఇది మీకు ఆత్మవిశ్లేషణకు అనుకూలమైన రోజు. కొత్త ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సరైన సమయం. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి, చుట్టుపక్కల మంచి పేరు పొందుతారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News