Tuesday, September 15, 2026
25.7 C
Hyderabad

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం–కృష్ణపక్షం
తిధి దశమి ఉదయం 11.09 వరకు
ఉపరి ఏకాదశి
నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు
ఉపరి మృగశిర
యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు
ఉపరి వ్యాఘాత
కరణం భద్ర ఉదయం 11.09 వరకు
ఉపరి బవ
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 05.55 నుండి
07.31 వరకు
వర్జ్యం ఉదయం 07.47 నుండి 09.17
వరకు
సూర్యోదయం ఉదయం 05.55
సూర్యాస్తమయం సాయంత్రం 06.51

మేష రాశి:
ధైర్యంతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

వృషభ రాశి:
ధనలాభ యోగం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై స్వల్ప శ్రద్ధ అవసరం.

మిథున రాశి:
కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించండి. శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి:
కీలక నిర్ణయాల్లో ఆలోచించి ముందుకు వెళ్లాలి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సలహా మేలు చేస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కన్య రాశి:
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

తుల రాశి:
కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి:
పనుల్లో కొంత ఆలస్యం జరిగినా చివరికి విజయం మీదే. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు రాశి:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ధనలాభం కలుగుతుంది.

మకర రాశి:
వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

కుంభ రాశి:
ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరించండి. కుటుంబ సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.

మీన రాశి:
అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News