శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
మహాశివరాత్రి
శ్రీ శివ పార్వతుల దివ్య కళ్యాణ
మహోత్సవం
తిధి బ త్రయోదశి ఉదయం 09.56 వరకు
ఉపరి చతుర్దశి
నక్షత్రం శ్రవణ సాయంత్రం 04.49 వరకు
ఉపరి ధనిష్ఠ
యోగం పరిఘ రాత్రి తెల్ల 02.25 వరకు
ఉపరి శివ
కరణం వణజి ఉదయం 08.24 వరకు
ఉపరి శకుని
వర్జ్యం రాత్రి 08.36 నుండి 10.10
వరకు
దుర్ముహూర్తం పగలు 11.36 నుండి
12.24 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05
ఫిబ్రవరి 26 బుధవారం 2025

