ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్ వస్తుందని, చికెన్ తినవద్దని ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈ వైరస్ కు మందు దొరికింది. గుమ్మడి కాయలను ముక్కలుగా చేసుకొని, సరిపడ పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకొని కోళ్లకు ఆహారంగా పెడితే ఎటువంటి వైరస్ కూడా రాదని చెప్తున్నారు. ఇది సైంటిఫిక్ గా నిరూపితమైంది అని చెప్తున్నారు.
https://www.instagram.com/reel/DGHmsjpikzp/?igsh=MTlybXpwaHQ1YmtjNA==

