Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ,
అధిక జ్యేష్ఠ మాసము
సూర్యోదయం ఉదయం 5:44
సూర్యాస్తమయం సాయంత్రం 6:45
సంకల్ప తిథి:
కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి:
అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి
తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు తదుపరి కృష్ణ-నవమి
నక్షత్రము : శతభిషం ఈ రోజు ఉదయం 9:10 వరకు,
తదుపరి పూర్వాభాద్ర
యోగము : విష్కంభ ఈ రోజు ఉదయం 9:28 వరకు,
తదుపరి ప్రీతి
కరణము : బవ ఈ రోజు తె. ఝా 3:25 వరకు,
తదుపరి బాలవ ఈ రోజు మధ్యాహ్నం 3:30 వరకు
రాహుకాలం:
ఉదయం 7:22 నుం. ఉదయం 9:00 వరకు
దుర్ముహూర్తం:
మధ్యాహ్నం 12:41 నుం. మధ్యాహ్నం 1:33,
మధ్యాహ్నం 3:17 నుం. సాయంత్రం 4:09 వరకు
వర్జ్యం:
మధ్యాహ్నం 3:41 నుం. సాయంత్రం 5:19 వరకు
అమృత ఘడియలు:
లేవు
అభిజిత్:
ఉదయం 11:49-మధ్యాహ్నం 12:41
బ్రహ్మ ముహూర్తము:
ఉదయం 4:16-ఉదయం 5:00

మేషం:
సినీ, రాజకీయ రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యా ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు, చర్చల్లో అప్రమత్తంగా ఉండండి. శివారాధన శుభఫలితాలు ఇస్తుంది.

వృషభం:
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఆలోచించి చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో నిదానం మంచిది. శివుని ప్రార్థించండి.

మిథునం:
ఉద్యోగ, వ్యాపార నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తపడాలి. పరమేశ్వరుని ఆరాధించండి.

కర్కాటకం:
మనసు కొంత అస్థిరంగా ఉంటుంది. పనులపై ఏకాగ్రత తగ్గవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

సింహం:
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు, పొదుపు విషయాల్లో ఆలోచించి ముందుకెళ్లాలి. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

కన్య:
పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. సమావేశాలు, వేడుకలపై ఖర్చులు పెరుగుతాయి. బృంద కార్యక్రమాల్లో మీ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

తుల:
సహోద్యోగుల ప్రవర్తన నిరాశ కలిగించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పనుల్లో ఓర్పు, నిదానం పాటించండి.

వృశ్చికం:
పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. శివుని ప్రార్థించండి.

ధనుస్సు:
కుటుంబ ఖర్చులు అంచనాలకు మించి ఉండవచ్చు. భాగస్వామితో సహనంగా వ్యవహరించాలి. సామాజిక పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.

మకరం:
ఉద్యోగ, వ్యాపార ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒప్పందాలు చేసేటప్పుడు వివరాలు పరిశీలించండి. సహోద్యోగులతో సంతోషంగా గడుపుతారు. రుద్ర కవచ పారాయణం శుభప్రదం.

కుంభం:
ఆర్థిక వ్యవహారాల్లో నిదానం అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు, ప్రియమైన వారికోసం కొనుగోళ్లు చేస్తారు. దానధర్మాలు శుభఫలితాలు ఇస్తాయి.

మీనం:
స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు గమనిస్తారు. ఇంటి అవసరాల కొనుగోళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వండి. రుద్ర కవచ పారాయణం మేలు చేస్తుంది.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News