Sunday, October 18, 2026
25.1 C
Hyderabad

అక్టోబర్ 01, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
భాద్రపద మాసం కృష్ణపక్షం
తిధి పంచమి పగలు 02.30 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం కృత్తిక ఉదయం 08.50 వరకు
ఉపరి రోహిణి
యోగం సిద్ది రాత్రి 12.57 వరకు
ఉపరి వ్యతీపాత
కరణం తైతుల పగలు 02.30 వరకు
ఉపరి గరజి
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.43 నుండి
10.33 వరకు తిరిగి పగలు 02.31 నుండి
03.18 వరకు
వర్జ్యం రాత్రి 11.52 నుండి 01.22
వరకు
సూర్యోదయం ఉదయం 06.06
సూర్యాస్తమయం సాయంత్రం 06.10

మేష రాశి:
పనుల్లో వేగం పెరుగుతుంది, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించేందుకు మంచి సమయం. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించండి. ఆర్థికంగా ప్రయోజనం కలిగే సమాచారం అందుతుంది.

వృషభ రాశి:
విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు పడుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఖర్చులను మాత్రం అదుపులో ఉంచడం మంచిది.

మిథున రాశి:
కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభించవచ్చు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి:
చాలాకాలంగా వాయిదా పడిన పని కదలికలోకి వస్తుంది. వృత్తిలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి.

సింహ రాశి:
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త మార్గాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు.

కన్య రాశి:
మీ ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు.

తుల రాశి:
ఒప్పందాలు, పత్రాల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వృశ్చిక రాశి:
మీ ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రయాణాల్లో సమయపాలన పాటించండి.

ధనుస్సు రాశి:
వృత్తిలో మీ కృషికి గుర్తింపు లభించవచ్చు. కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

మకర రాశి:
బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పుకు అవకాశం ఉంది. ఆర్థికంగా రావాల్సిన మొత్తం అందవచ్చు. కుటుంబంలో ప్రశాంతత కొనసాగుతుంది.

కుంభ రాశి:
కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే రోజు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం మంచిది.

మీన రాశి:
ముఖ్యమైన విషయాల్లో మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. ధన సంబంధమైన విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. దైవచింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Latest News

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News