Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

సోమవారం జూలై 28–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం. శుక్లపక్షం
దూర్వా గణపతి వ్రతం (చవితి)
తిధి శు.చవితి రాత్రి 11.45 వరకు
ఉపరి పంచమి
నక్షత్రం పుబ్బ సాయంత్రం 06.47 వరకు
ఉపరి ఉత్తర
యోగ పరిఘ రాత్రి తెల్ల 03.08 వరకు
ఉపరి శివ
కరణం వణజి పగలు 12.19 వరకు
ఉపరి బవ
వర్జ్యం రాత్రి తెల్ల 02.28 నుండి 04.09
వరకు
దుర్ముహూర్తం పగలు 12.15 నుండి 01.02
వరకు తిరిగి పగలు 02.36 నుండి 03.24
వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి 09.00
వరకు
సూర్యోదయం ఉదయం 05.54
సూర్యాస్తమయం సాయంత్రం 06.51

మేష రాశి
ఈ రోజు ఉద్యోగులకు మంచి రోజు. ప్రయత్నాలు ఫలించే సమయం. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

వృషభ రాశి
కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనస్తాపం ఉండవచ్చు. ధన సంపాదనకు అనుకూల సమయం. ప్రయాణాలు లాభదాయకం.

మిధున రాశి
మంచి వార్తలు వస్తాయి. పనుల్లో విజయం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

కర్కాటక రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలం. శత్రువుల జాగ్రత్త. కుటుంబంతో సంతోషం.

సింహ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్యా రాశి
పని స్థలంలో మంచి అవకాశాలు. కుటుంబ శాంతి కలుగుతుంది. ప్రయాణాలు లాభదాయకం. ధైర్యంగా ఉండండి.

తులా రాశి
ఆర్థిక లాభాలు కలుగుతాయి. కష్టాలు తగ్గుతాయి. ప్రేమ జీవితంలో మంచి మార్పులు. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక రాశి
మనోబలం పెరుగుతుంది. పనుల్లో విజయం సాధించవచ్చు. శత్రువుల జాగ్రత్త. కుటుంబ సమస్యలు తగ్గుతాయి.

ధనస్సు రాశి
ఆర్థిక స్థితి బాగుంటుంది. ప్రయాణాలు లాభదాయకం. కొత్త ప్రణాళికలు రూపొందించండి. ఆరోగ్యం జాగ్రత్త.

మకర రాశి
కష్టాలు తగ్గి సుఖం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు. కుటుంబంతో సంతోషం. జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయండి.

కుంభ రాశి
మంచి వార్తలు వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త స్నేహితులు కలుగుతారు.

మీన రాశి
ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మానసిక శాంతి కలుగుతుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News