Monday, October 5, 2026
23.4 C
Hyderabad

గాడ దుర్గమ్మకు శేపల కూరే నైవేద్యం!?|ADUGU TRENDS

దేవీ శరన్నవరాత్రోత్సవాలు గదేనుల్లా.. దుర్గా నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులు జగన్మాత అయిన గా దుర్గాదేవిని రకరకాల రూపాలల్ల అర్చిస్తూ, పదో రోజున అంటే విజయదశమి దసరా యేడుకను జరుపుకుంటరు. గీ ఉత్సవాలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకుంటరు. అయితే, గా దుర్గాదేవికి పప్పు, పచ్చి పులుసు శాఖాహారమే తప్ప, శియ్యలు. మాంసం పెట్టరు. కానీ, గాడ మాత్రం శేపల కూర వండి నైవేద్యంగా పెడ్తరు. గదెక్కడో సూద్దామా?

 

గా పశ్చిమ బెంగాల్ ల జనం దుర్గా పూజను ఘనంగా జరుపుతరు. అయితే, మేదినీపుర్ ల, మియా బజార్ ల ఉన్న చక్రవర్తి కుటుంబం చేసే దుర్గా పూజ కాస యెరైటీగా ఉంటది. దుర్గా పూజప్పుడు గా అమ్మవారికి గక్కడ శేపల కూరను నైవేద్యంగా సమర్పిత్తరు. ఇగీ పూజల మట్టి విగ్రహాన్ని ఉపయోగించరు. అమ్మవారి సిత్ర పటానికి పూజలు సేత్తరు. గా చక్రవర్తి కుటుంబం 200 ఏండ్లుగ గిట్లనే పూజలు సేత్తాందట. ఇగ దశమి నాడు ఆచారాల ప్రకారం అమ్మవారి ఇగ్రహాన్ని నిమజ్జనం శేత్తరట. అమ్మవారు కైలాసానికి తిరిగి యెల్లినప్పుడు పుట్టింట్ల ఏం తిన్నవని శివుడు అడుగుతడట. గందుకే గా అమ్మవారికి శేపల కూరను నైవేద్యంగా పెడతాండ్రట. గట్లనే చద్దన్నాన్ని కూడా సమర్పిత్తరట.!?

Latest News

భయపడటం కాదు, అప్రమత్తంగా ఉండాలి!?|EDITORIAL

సైబీరియా ఘటన మనకు నేర్పే పాఠం భయపడటం కాదు. అప్రమత్తంగా ఉండటం. అధికారిక నిర్ధారణకు ముందే రూమర్లను ప్లేగ్ మహమ్మారి వార్తలుగా మార్చడం ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతుంది. అదే సమయంలో ల్యాబొరేటరీ...

అక్టోబర్ 06, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి రాత్రి 12.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.36 వరకు ఉపరి మఖ యోగం సిద్ద ఉదయం 09.47 వరకు ఉపరి సాధ్య కరణం బవ పగలు 01.47 వరకు ఉపరి...

అక్టోబర్ 05, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి దశమి రాత్రి 02.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12.51 వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ పగలు 12.50 వరకు ఉపరి సిద్ద కరణం వణజి పగలు 03.55 వరకు ఉపరి...

పట్టుకుంటే ఊతం.. కూసుంటే ఆసనం!?|ADUGU TRENDS

వయసు మీద పడిందనుకోండ్రి. నడక కట్టమే. కూసునుడు కూడా ఇంకా కట్టం. మూడో కాలనే శేతి కర్రో.. ఇంకేదో ఒకటి ఊతంగా ఉండాల్సిందే. గట్లనే శేతకాకపోతే కూసోనికి ఏదో ఒక ఉచితాసనం ఉండాల్సిందే....

కరెంట్ అఫైర్స్|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|CURRENT AFFAIRS

1) లడఖ్‌లోని అన్ని జిల్లాల్లో అటానమస్ కౌన్సిళ్లు: లడఖ్‌లోని మొత్తం 7 జిల్లాలలో స్వయంప్రతిపత్తి కలిగిన హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్లను (AHDCs) ఏర్పాటు చేయాలని మరియు ఆర్టికల్ 371 కింద రాజ్యాంగ రక్షణలు కల్పించాలని...

వంటింట్లో ధరల మంటలు!?|EDITORIAL

వానలు ముఖం చాటేస్తే పంటలు ఎండిపోతాయి.. పంటలు తగ్గితే ధరలు మండిపోతాయి.. ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటిలో మంటలు చెలరేగుతాయి. నిర్ణీత బడ్జెట్‌ బుగ్గిపాలవుతుంది! వాతావరణ అస్థిరతకు అంతర్జాతీయ సంక్షోభాలు తోడవుతున్న వేళ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 04 నుండి 10 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆదాయం...

గాంధీజీకి గుడి..ఎక్కడో మరి!?|ADUGU TRENDS

దేవుల్లకు గుడి కట్టటం మన సంప్రదాయం. మనుసుల్లో మహానుభావులకు కూడా గుడి కట్టడం సూత్తున్నం. కాకాపోతే మనుసుల్లో మహానుభావులు తక్కువ. గవాల్లకు గుడి కట్టుడు కూడా శాలా తక్కువే. గట్లనే గాంధీజీకి కూడా...

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ఇంకెన్నాళ్లు ఈ నరకం!?|EDITORIAL

ఉదయం కళ్లుతెరిస్తే పొగమంచు.. బయటకు వస్తే విషగాలి.. ఇదేనా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి? కాలుష్యం పెరిగిన ప్రతిసారీ కొత్త ఆంక్షలు.. కొత్త ప్రకటనలు.. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించదు....

అక్టోబర్ 03, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి సప్తమి ఉదయం 09.50 వరకు ఉపరి అష్టమి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి పునర్వసు యోగం వరీయాన్ రాత్రి 06.49 వరకు ఉపరి పరిఘ కరణం బవ ఉదయం 09.50...

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్!...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News