Tuesday, July 7, 2026
24.2 C
Hyderabad

మారని అమెరికా తీరు

112 మంది అక్రమ వలసదారులతో ఇండియాకు మూడో విమానం

అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీఘడ్ కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివారం రాత్రి అమృత్సర్కు చేరుకుంది. విమానంలో తమ చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి నేరస్థుల్లా తీసుకువచ్చారని, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని అందులో ప్రయాణికుడు దల్జీత్ సింగ్ చెప్పారు. అలాగే విమానంలో తమను చూసిన తీరును, భయపెట్టిన విధానాన్ని అర్థం చేశాడు. దర్జీత్ సింగ్ తాను ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయానని చెప్పాడు.

శనివారం రాత్రి 11.35 గంటలకు సి-17 విమానం విమానాశ్రయం చేరుకోగా ఇమ్మిగ్రేషన్, వివరాల సేకరణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు పంజాబ్కు చెందిన వలసదారులను పోలీసు వాహనాలలో వారి ఇంటికి పంపించారు. రెండవ విమానం రావడానికి ముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విమానాశ్రయాన్ని సందర్శించి, డిపోర్టీల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అదే సందర్భంలో సీఎం మాట్లాడుతూ.. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాహనాలలో వారిని ఇళ్లకు పంపిస్తున్నట్టు చెప్పారు. భారతీయ అక్రమ వలసదారులతో వస్తున్న విమానాలను అమృత్సర్ విమానాశ్రయానికే ఎందుకు తీసుకువస్తున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని ఆరోపించారు.

Latest News

బంజారాల జీవన వైభవం ‘సీత్లా పండుగ’!|BANJARA|SEETHLA FESTIVAL

కనులవిందుగా సాగే గిరిజన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు ప్రతిరూపం లంబాడీల (బంజారాల) జీవన విధానం. ప్రకృతిని దైవంగా భావించి పూజించే లంబాడీలు జరుపుకునే పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది, పవిత్రమైనది "సీత్లా పండుగ"(Seethla Festival)....

ఇగ గా ఊల్లె మొత్తం సాగే ఆగింది!?|ADUGU TRENDS

‘తొలకరి వాన - తొంభై పాళ్ళు’ అన్నరు. గట్లనే ‘రోహిణిలో చల్లకుండా, రోకలితో నూర్చలేం’ అట. ‘రోహిణి కార్తెలో చల్లే విత్తనం, రోకలి పోటుకైనా మొలకెత్తుతుంది’ అన్నరు. ఉత్తర సూసి ఎత్తర గంప...

‘విశ్వ’సనీయ ‘నగరానికి’ రుచి, శుచి, భద్రత!|EDITORIAL

హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా మరింతగా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు, ఐటీ కంపెనీలు, భారీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. పరిశుభ్రమైన వీధులు, నాణ్యమైన ఆహారం, విశ్వసనీయమైన హోటల్ వ్యవస్థ కూడా అంతే అవసరం. ఒక...

జూలై 07, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి ఉదయం 08.39 వరకు ఉపరి అష్టమి నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.00 వరకు ఉపరి రేవతి యోగం శోభ ఉదయం 11.45 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం 08.40 వరకు ఉపరి...

జూలై 06, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి షష్ఠి ఉదయం 09.24 వరకు ఉపరి సప్తమి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 12.47 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం సౌభాగ్య మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం 09.24 వరకు ఉపరి...

కన్నవాల్ల కోసం కోట్లను కాలదన్నిండు!?|ADUGU TRENDS

అమెరికల కొలువొత్తే ఏం శేత్తం? ఎగిరి గంతేత్తం. గది కూడా ఏడాదికి మూడు కోట్ల జీతమంటే! వీసాను కూడా గా కంపెనోల్లే ఇప్పిత్తమంటే? ఇంకేమన్నా ఉందా? తంతె పరుపుల పడ్డట్లు. ఇగ ఊకుంటాం?...

‘సర్’ లక్ష్యాన్ని సమిష్టిగా సాధిద్దాం!|EDITORIAL

ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. అదే సమయంలో న్యాయబద్ధమైన ఓటరు జాబితా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ, పవిత్రతకు అంతే అవసరం. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగిపోకూడదు. అనర్హుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 05, ఆదివారం నుండి జూలై 11, శనివారం వరకు రాశి ఫలాలు మేష రాశి మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన...

గుర్రుతో పెనిమిటికి యిడాకులు! ఐటెంక!?|ADUGU TRENDS

లోకో భిన్న రుచి: అన్నరు. అంటే గీ లోకంల ఒక్కొక్కరి రుసి, అభిరుసి యేర్వేరుగా ఉంటయన్నట్లు. ఏ ఇద్దరి రసులు, అభిరుసులు అంత అల్కగ కలవయి. గట్లనే గా పెండ్లం మొగుల్ల ముచ్చట...

పార్లమెంట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి!|EDITORIAL

ప్రజాస్వామ్యం అసలు బలం ఏకాభిప్రాయం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు రాజకీయ ప్రయోజనాలకే కాకుండా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం రాజకీయ...

జూలై 04, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 09.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 11.32 వరకు ఉపరి శతభిషం యోగం ప్రీతి మధ్యాహ్నం 03.38 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బాలవ ఉదయం 09.30 వరకు ఉపరి...

గాల్లోనే ఎంగేజ్ మెంట్!?|ADUGU TRENDS

ఒక్కసారే పుడతం! ఒక్కసారే చస్తం!! ఒక్కసారే పెండ్లి చేసుకుంటం!!! ఇగిప్పుడంటే పెండ్లిల్లు, పెటాకులు శానా సార్లనే అయితానయి అనుకోండ్రి. గందుకే గీ పెండ్లి తంతును కనీ యినీ ఎరగని రీతిల శేసుకుంటాండ్రు. ఆకాశమంత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News