పాలకుర్తి మండలం దర్డేపల్లి గ్రామంలో రేపు శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు సాయంత్రం 5:30 గంటలకు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వందేమాతరం రవీందర్ రావు హాజరుకానున్నారు. పాలకుర్తి మండల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.