Tuesday, November 24, 2026
29.2 C
Hyderabad

అక్టోబర్ 09, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
భాద్రపద మాసం కృష్ణపక్షం
తిధి చతుర్దశి రాత్రి 08.40 వరకు
ఉపరి అమావాస్య
నక్షత్రం ఉత్తర రాత్రి 09.35 వరకు
ఉపరి హస్త
యోగం బ్రహ్మ రాత్రి 12.34 వరకు
ఉపరి ఐంద్ర
కరణం భద్ర ఉదయం 09.12 వరకు
ఉపరి శకుని
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.11 నుండి
08.58 వరకు తిరిగి పగలు 12.06 నుండి
12.53 వరకు
వర్జ్యం శేష వర్జ్యం ఉదయం 06.35
వరకు
సూర్యోదయం ఉదయం 06.08
సూర్యాస్తమయం సాయంత్రం 06.01

మేష రాశి:
పనుల్లో కొంత ఒత్తిడి ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులను నియంత్రించండి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి.

వృషభ రాశి:
ఆర్థికంగా మంచి అవకాశాలు లభించే రోజు. ఉద్యోగం, వ్యాపారంలో మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సామాజికంగా గౌరవం పెరిగే అవకాశం ఉంది.

మిథున రాశి:
కుటుంబ విషయాల్లో మీ ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో కొత్త మార్పులపై ఆలోచిస్తారు. ప్రయాణం లేదా కొత్త పనికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:
ఉద్యోగంలో సహచరుల సహకారం లభిస్తుంది. అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహ రాశి:
తెలివైన నిర్ణయాలతో లాభాలు పొందుతారు. వ్యాపారంలో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూల ఫలితం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

కన్య రాశి:
కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితం రావచ్చు. విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది.

తుల రాశి:
ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. కళలు, సృజనాత్మక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చిక రాశి:
కెరీర్‌లో కొత్త అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునే మార్గం కనిపిస్తుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ప్రయోజనం కలగవచ్చు. దాంపత్య జీవితంలో పరస్పర సహకారం ఉంటుంది.

ధనుస్సు రాశి:
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. అధికారుల నుంచి సహకారం లభించి పనులు సులభంగా పూర్తవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. అయితే మాట్లాడేటప్పుడు తొందరపడకుండా సంయమనం పాటించండి.

మకర రాశి:
వృత్తి జీవితంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. కుటుంబ విషయాల్లో ప్రశాంతంగా వ్యవహరించండి.

కుంభ రాశి:
పనిభారం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా విశ్రాంతి, సమయానికి భోజనం చేయడం మంచిది.

మీన రాశి:
కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో టీమ్‌వర్క్ ద్వారా ప్రయోజనం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారానికి అనుకూలమైన ఆలోచనలు రావచ్చు. స్నేహితులు, బంధువులతో ఆనందంగా సమయం గడుపుతారు.

Latest News

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన...

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

నవంబర్ 23, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 10.43 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం భరణి రాత్రి 02.07 వరకు ఉపరి కృత్తిక యోగం వరీయాన్ రాత్రి 08.45 వరకు ఉపరి పరిఘ కరణం తైతుల రాహుకాలం గరజి ఉదయం...

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా? కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు! సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్ కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి? వారి సామాజికవర్గాలే సమస్యా? సురేఖకు...

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News