Wednesday, September 16, 2026
29.4 C
Hyderabad

మంగళవారం మే 20– 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
తిధి బ.అష్టమి రాత్రి 12.11 వరకు
ఉపరి నవమి
నక్షత్రం ధనిష్ఠ పగలు 03.35 వరకు
ఉపరి శతభిషం.
యోగం ఐంద్ర రాత్రి 09.45 వరకు
ఉపరి వైధృతి
కరణం బాలవ పగలు 02.43 వరకు
ఉపరి తైతుల
వర్జ్యం రాత్రి 10.33 నుండి 12.05
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.23 నుండి
09.11 వరకు
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39

మేష రాశి
ఈరోజు మీకు అనేక అవకాశాలు లభించనున్నాయి. పని ప్రదేశంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు.

వృషభ రాశి
కొత్త బాధ్యతలు మీపై వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి మాట్లాడడం అవసరం. ఖర్చులు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మిధున రాశి
నవీన ఆలోచనల ద్వారా సమస్యల పరిష్కారం కనుగొంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రయాణ యోగం ఉంది

కర్కాటక రాశి
పాత పనులను పూర్తిచేయడంలో విజయవంతం అవుతారు. కుటుంబ సమస్యలు కొంత హద్దులోకి వస్తాయి. మీ మనోధైర్యం మీ విజయానికి దారి తీస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

సింహ రాశి
ఇతరుల మద్దతుతో ముందుకు సాగుతారు. వాణిజ్య వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. శ్రమించాల్సిన రోజు ఇది. కుటుంబంతో సమయం గడపడం మానసిక ప్రశాంతత ఇస్తుంది.

కన్య రాశి
చిన్నచిన్న అడ్డంకులు ఎదురవచ్చు కానీ అధిగమించగలుగుతారు. ఉద్యోగ మార్పుకు అనుకూల సమయం. వాణిజ్య ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబానికి అండగా నిలవాలి.

తుల రాశి
అనుకోని వ్యయాలు కలవచ్చు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం ఉపయుక్తం. కార్యక్షేత్రంలో స్పష్టత అవసరం. శాంతిగా వ్యవహరించండి.

వృశ్చిక రాశి
శుభవార్తలు అందుతాయి. కొత్త ఒప్పందాలు లాభించవచ్చు. స్నేహితులతో గొడవలు నివారించండి. ఆదాయ వ్యయాలను సమతుల్యంగా ఉంచండి.

ధనస్సు రాశి
ఉద్యోగంలో ప్రమోషన్‌ అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థికంగా స్థిరత ఏర్పడుతుంది. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.

మకర రాశి
విచారించకుండా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చే అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పెద్దల సలహాలు పాటించండి. పనుల్లో నిర్ధిష్టత అవసరం.

కుంభ రాశి
అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. శ్రమ ఫలితాన్ని ఇస్తుంది.

మీన రాశి
సంప్రదాయ పద్ధతులకంటే కొత్త మార్గాలను అనుసరించడం మంచిది. ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు. కుటుంబ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News