Wednesday, July 15, 2026
32.9 C
Hyderabad

ఇగ కరెన్సీ నోట్లు కరాబే కావట!?|ADUGU TRENDS

మనం ఏం తినాల్నెన్నా, ఏం కొనాల్నెన్నా, ఇంకే శేయాల్నెన్నా పైసలే! దేనికైనా పైసలే! పైసా లేనిదే ఏ పనీ కాదు. గందుకే గదా ‘పైసా ఫేకో.. తమాషా దేఖో’ అన్నరు. మరి గా పైసలు నోట్ల రూపంల ఉంటయి. గా నోట్లే అందరి దగ్గరా తిర్గుతయి. గవాట్ని ఒక్కొక్కలు ఒక్కో విధంగా దాసుకుంటరు. ఒకరు దానిమీదనే రాత్తరు. పసుపు కుంకుమలు, రంగుల్ల పడ్తయి. ఇష్టమొచ్చినట్లు మలుస్తరు. శెమటల, వానల తడుస్తయి, ఎండుతయి. గియన్నటితోటి ఇగ గయి శిన్గి, శింపిర్లైతయి. గట్ల గాకుండ ఉండేందుకు గవాట్ని ముద్రించే రిజర్వు బ్యాంకు ఓ ఐడియా శేసింది. గదేందో సూద్దాం పదండ్రి.

గా నోట్ల మీద వార్నీష్ ఏత్తరట. గది గా నోటు మీద పల్సగ, రచ్చితంగ ఉంటదట. నోట్లను లెక్కబెడ్తాంటే వచ్చే బ్యాక్టీరియా, వైరస్ రోగాలు రాకుండ కూడ ఉంటయట. గంతే కాదుల్లా నకిలీ నోట్లను తగ్గించడానికి గూడ గి దీన్ని ఉపయోగిస్తరట. కర్సు తక్కువతోటే, ఎక్కువ కాలం మన్నికగుంటయట. ఇప్పటికే ఐరోపల కొన్ని దేశాలు గీ పద్ధతిని వాడుతున్నయట. గిట్ల శేత్త గా కరెన్సీ నోట్లు కరాబే కావన్నట్లు!?

Latest News

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

జూలై 15, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 01.43 వరకు ఉపరి విదియ నక్షత్రం పుష్యమి రాత్రి 12.45 వరకు ఉపరి ఆశ్లేష యోగం హర్షణ ఉదయం 11.02 వరకు ఉపరి వజ్ర కరణం బవ మధ్యాహ్నం 01.42...

14 మంది కొడుకులకు ఒకేసారి లగ్గం!?|ADUGU TRENDS

అందరూ లగ్గాలు శేత్తరు. యేడుకలు జరపుతరు. కనీ, గీయినె తీరే యేరు. ఒకేసారి 14 మంది కొడుకులకు 14 మంది పిల్లల్ని సూసి, ఒకే యేదికేసి, ఒకేసారి లగ్గాలు శేసి అవురా అనిపిచ్చిండు....

పల్లె ప్రగతే రాష్ట్ర, దేశ ప్రగతికి పునాది!|EDITORIAL

ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయగలదనే భావన నుంచి ప్రజలు కూడా బయటపడాలి. "నా ఊరు–నా బాధ్యత" అనే భావన ప్రతి పౌరుడిలో పెంపొందాలి. గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రైతు, మహిళా,...

జూలై 14, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య సాయంత్రం 04.00 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పునర్వసు రాత్రి 02.07 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.58 వరకు ఉపరి హర్షణ కరణం నాగవ సాయంత్రం 04.00 వరకు ఉపరి...

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News