Saturday, October 17, 2026
25.7 C
Hyderabad

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం–శుక్లపక్షం
తిధి చవితి ఉదయం 08.30 వరకు
ఉపరి పంచమి
నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు
ఉపరి ఉత్తర
యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు
ఉపరి పరిఘ
కరణం భద్ర ఉదయం 08.30 వరకు
ఉపరి బవ
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 05.51 నుండి
07.25 వరకు
వర్జ్యం ఉదయం 06.46 నుండి 08.20
వరకు
సూర్యోదయం ఉదయం 05.51
సూర్యాస్తమయం సాయంత్రం 06.54

మేష రాశి
చేపట్టే పనుల్లో మీ ఆత్మవిశ్వాసం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్తలు అవసరం.

మిథున రాశి
ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించండి.

కర్కాటక రాశి
కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం.

సింహ రాశి
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలకు అనుకూల సమయం. కోపాన్ని అదుపులో ఉంచితే మంచి ఫలితాలు పొందుతారు.

కన్య రాశి
ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది.

తుల రాశి
కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో సహచరుల సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం.

వృశ్చిక రాశి
పట్టుదలతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి.

ధనుస్సు రాశి
మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి.

మకర రాశి
కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగాలి. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కుంభ రాశి
కొత్త ఆలోచనలు విజయానికి దారితీస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు మీ సొంతమవుతాయి.

Latest News

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News