Monday, October 5, 2026
25.7 C
Hyderabad

గాల్లోనే ఎంగేజ్ మెంట్!?|ADUGU TRENDS

ఒక్కసారే పుడతం! ఒక్కసారే చస్తం!! ఒక్కసారే పెండ్లి చేసుకుంటం!!! ఇగిప్పుడంటే పెండ్లిల్లు, పెటాకులు శానా సార్లనే అయితానయి అనుకోండ్రి. గందుకే గీ పెండ్లి తంతును కనీ యినీ ఎరగని రీతిల శేసుకుంటాండ్రు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట యేసి చేయాల్నంటరు. గియేసినా, ఏయకపోయినా, కర్సైతే శాన్నే శేత్తాండ్లు. గిదంతా కాదని, గా అమెరికాల ఓ జంట, ఎక్కడ లేని విధంగా ఉంగరాలు మార్సుకున్నరు. గిటు భూమ్మీద, గటు ఆకాశంల కాకుండా గాల్లోనే ఎంగేజ్ మెంట్ శేసుకున్నరన్నట్లు?

గా రష్యా జంట అమెరికాల ఉంటాండ్లు. పెండ్లి శేసుకోవాల్ననుకున్నరు. గాడ ఉంగరాలు మార్సుకుంటే ఎంగేజ్ మెంట్ అయినట్లే. గదానికి న్యూయార్క్ ల ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ను ఎంచుకున్నరు. 1,454 అడుగుల ఎత్తుల ఉండే గదెక్కి, గదాని మీద ఉన్న ఓ టవర్ ఎక్కి, ఎంగేజ్ మెంట్ ఉంగరాలు మార్సుకున్నరు. అయితే, గీ ముచ్చట బాగనే ఉన్నది గనీ, గిదంతా నా అమెరికాల నిబంధనలకు యిరుద్ధమట. గందుకే గా జంట మీద అధికారులు సీరియస్ అయ్యిండ్రు. గాడితో ఊకుంటారు? గా జంటను పోలీసులు అరెస్టు కూడా శేసిండ్రట!?

Latest News

పట్టుకుంటే ఊతం.. కూసుంటే ఆసనం!?|ADUGU TRENDS

వయసు మీద పడిందనుకోండ్రి. నడక కట్టమే. కూసునుడు కూడా ఇంకా కట్టం. మూడో కాలనే శేతి కర్రో.. ఇంకేదో ఒకటి ఊతంగా ఉండాల్సిందే. గట్లనే శేతకాకపోతే కూసోనికి ఏదో ఒక ఉచితాసనం ఉండాల్సిందే....

కరెంట్ అఫైర్స్|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|CURRENT AFFAIRS

1) లడఖ్‌లోని అన్ని జిల్లాల్లో అటానమస్ కౌన్సిళ్లు: లడఖ్‌లోని మొత్తం 7 జిల్లాలలో స్వయంప్రతిపత్తి కలిగిన హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్లను (AHDCs) ఏర్పాటు చేయాలని మరియు ఆర్టికల్ 371 కింద రాజ్యాంగ రక్షణలు కల్పించాలని...

వంటింట్లో ధరల మంటలు!?|EDITORIAL

వానలు ముఖం చాటేస్తే పంటలు ఎండిపోతాయి.. పంటలు తగ్గితే ధరలు మండిపోతాయి.. ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటిలో మంటలు చెలరేగుతాయి. నిర్ణీత బడ్జెట్‌ బుగ్గిపాలవుతుంది! వాతావరణ అస్థిరతకు అంతర్జాతీయ సంక్షోభాలు తోడవుతున్న వేళ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 04 నుండి 10 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆదాయం...

గాంధీజీకి గుడి..ఎక్కడో మరి!?|ADUGU TRENDS

దేవుల్లకు గుడి కట్టటం మన సంప్రదాయం. మనుసుల్లో మహానుభావులకు కూడా గుడి కట్టడం సూత్తున్నం. కాకాపోతే మనుసుల్లో మహానుభావులు తక్కువ. గవాల్లకు గుడి కట్టుడు కూడా శాలా తక్కువే. గట్లనే గాంధీజీకి కూడా...

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ఇంకెన్నాళ్లు ఈ నరకం!?|EDITORIAL

ఉదయం కళ్లుతెరిస్తే పొగమంచు.. బయటకు వస్తే విషగాలి.. ఇదేనా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి? కాలుష్యం పెరిగిన ప్రతిసారీ కొత్త ఆంక్షలు.. కొత్త ప్రకటనలు.. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించదు....

అక్టోబర్ 03, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి సప్తమి ఉదయం 09.50 వరకు ఉపరి అష్టమి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి పునర్వసు యోగం వరీయాన్ రాత్రి 06.49 వరకు ఉపరి పరిఘ కరణం బవ ఉదయం 09.50...

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్!...

అక్టోబర్ 02, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి షష్ఠి పగలు 12.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి ఉదయం 07.20 వరకు ఉపరి మృగశిర యోగం వ్యతీపాత రాత్రి 09.54 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి పగలు 12.13 వరకు ఉపరి...

పాలిచ్చే ఏటీఎం!?|ADUGU TRENDS

అవుమల్ల.. గిప్పటిదాకా పైసలిచ్చే ఏటీఎంను సూసినం. గట్లనే టికెట్లనిచ్చే ఏటీఎంలను గూడ సూసినం. కానీ, గీ పాలిచ్చే ఏటీఎంను ఎక్కడైనా సూసినమా? కానీ, గా సిద్దిపేట జిల్ల గజ్వేల్ ఒకాయినె గీ పాల...

డ్రాగన్ తో గగనతల చర్చలు సఫలమయ్యేనా!?|EDITORIAL

భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువుల కంటే శాశ్వత ప్రయోజనాలే కీలకం. భారత్–చైనా సంబంధాల్లోనూ అదే వాస్తవికత పనిచేయాలి. విమానాలకు గగనతలం లభించడం తక్షణ ప్రయోజనం కావచ్చు. కానీ, రెండు దేశాల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News