Friday, November 27, 2026
23.2 C
Hyderabad

హద్దుల్లేని ముద్దురణం!?|ADUGU TRENDS

ము ముద్దంటే శేదా? అంటే ఎవరికి శేదు చెప్పండి? గందుకే కాకిపిల్ల కాకికి ముద్దన్నరు. తల్లికి పిల్లంటే ముద్దు. పేమికులకు ఒకలంటే ఇంకొకలికి ముద్దు. గా ముద్దు ముచ్చట ఒకామె గీ ఇధంగా తీర్సుకుంది సూడుండ్రి.

గ్వాలియర్ల ఒకామె ఒకాయిన్ని పేమించింది. గా పేమను ఎరైటీగా సూపాలనుకుంది. పెదవులకు లిప్ స్టిక్ పెట్టుకుని, మూడున్నర గంటలు కట్టపడి, గాయినె కొన్న గా కారు మీద మొత్తం 3,400 ముద్దులు పెట్టింది. ఇగ గీదీనికి పొంగిపోయిన గా పేమికుడు గదాన్ని ఈడియ తీసి, నెట్టింట్ల పెట్టి మురిసిపోయిండు. గదాన్ని 24 గంటల్ల 55 లచ్చల మంది సూసిండ్రట. గా మురిపెం ఎంతో సేపు నిలవలే. రెండో రోజుకల్లా గా ముచ్చట కాస్తా, గా ట్రాఫిక్ పోలీసుల దాకా పోయింది. హద్దులు దాటిన గీ ముద్దుల యవ్వారం మోటరు వాహనాల చట్టాలను కాదనుడేనని, గాయినెకు రూ.5,500 జరిమానా యేసిండ్రు. గక్కడితో ఊకోక, గా కారును పోలీసు టేషన్ కు తెప్పించి, గా పేమికుడితోనే గా కారమీద ముద్దుల ముద్దురణలను తుడిపించిండ్రట.

Latest News

నోరు జారె.. ! ఎనక్కి తీసుకునె!!|ADUGU BULLET

కవితకు ఎయిడ్స్ రోగమని.. మంత్రి సీతక్క నోరు జారె! సోషల్ మీడియాలో రచ్చ రచ్చతో పాపం..! పెద్దక్క మాట మార్చె! కవితక్కకు సారీ చెప్పి.. విమర్శలకు ముగింపు పలికె! అన్న కేటీఆర్ ను తిట్టబోయి.. చెల్లి కవితకు...

భవిష్యత్తు దార్శనికం మన రాజ్యాంగం|NARENDRA MODI|CONSTITIUTION

(నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో మనమిప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా రాజ్యాంగ పరిషత్తులోని ప్రతి సభ్యుడినీ...

అమ్మ పేమా? తల్లి పగా!?|ADUGU TRENDS

పేమకు సాటి లేదు. పగకు పాటి లేదు. ఒక కుక్కపల్లి, చిరుత పులిల గీ ముచ్చట గిదీన్నే రుజువు శేసింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు పాణ సంకటం అన్నట్లు... పులికి చెలగాటం.. కుక్కకు...

హసీనాకు శిక్షా? రక్షా!?|EDITORIAL

హసీనా స్వదేశానికి తిరిగి వెళ్ళడం భారత్‌-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు, న్యాయవ్యవస్థ విశ్వసనీయత, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక పరిణామం. ఆమెకు ఉరిశిక్ష తప్పుతుందా? లేక న్యాయపరమైన మరో పోరాటానికి తెరలేస్తుందా? అన్నది భారత్...

నవంబర్ 26, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.39 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర రాత్రి 09.57 వరకు ఉపరి ఆరుద్ర యోగం సిద్ద ఉదయం 11.49 వరకు ఉపరి సాధ్య కరణం గరజి సాయంత్రం 04.39 వరకు ఉపరి...

మనుసుల కంటే గా రోబేలో ఎక్కువా!?|ADUGU TRENDS

యెనకటికి మనుసులు యెన్నో శక్తియుక్తులు పదర్శించేటోల్లు. స్రుస్టికి పతి స్రుస్టి శేసేటోల్లు. మట్టి బొమ్మలకు, రాయి రప్పలకు పానం పోసేటోల్లు. గట్ల ఒచ్చినయే గీ రోబోలు. యినుప ముక్కలను మనిసి లెక్క ఒక్కటి...

శక్తివంతమైన భారత్-ఆసియాలో అగ్రగామి!|EDITORIAL

ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన...

నవంబర్ 25, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి సాయంత్రం 06.53 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి రాత్రి 11.30 వరకు ఉపరి మృగశిర యోగం శివ పగలు 02.56 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 07.53 వరకు ఉపరి...

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన...

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News