మళ్లీ మళ్లీ కాంగ్రెస్ కే అధికారం!
మన సీఎం సారు చెప్పిండు జోస్యం!!
కోటి ఓట్లు, 90 సీట్లు ఖాయమట!
2034 వరకు హస్తగతం తప్పదట!!
బీజేపీ, బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ!
మోడీ, కేసీఆర్ తో పోరుకు రెడీ!!
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన!
దోపిడీకి పాల్పడ్డారని అవహేళన!!
మరో రెండు టర్ములు కాంగ్రెస్ ఓకేనట!
బీఆర్ఎస్ పవర్ లోకి వచ్చుడు జోకేనట!!
– క్రాంతి మిత్ర