Wednesday, October 14, 2026
25.2 C
Hyderabad

గిది శేపా.. బంగారు తునకా!?|ADUGU TRENDS

పుస్తెలమ్మైనా పులస తినాల్నన్నరు. పులస శేపకున్న గిరాకీ అసొంటిది మరి. ఏటికి ఎదురీదుతూ పులసలు దొరికే అరుదైన కాలమిది. గా పులస శేప కోసం జనం ఎగబడ్తరు. ఎంత డబ్బైనా పెట్టి కొంటరు. గట్లనే గా యానాంల పులస దొరికింది. గదాన్ని యేలం యేత్తే 24 యేలు పలికింది. గిదేం శేపరా బాబూ.. శేపా బంగారు తునకా? అని అంతా ముక్కున యేలేసుకుంటాండ్రు.

గీ ముచ్చట మిగతా ప్రాంతానికేమోగనీ, గా గోదారి జిల్లాలు, యానాం, అంధ్రా తీర ప్రాంతానికి మామూలే!

Latest News

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

మానవాళి మనుగడకు ముప్పు!?|EDITORIAL

సాంకేతికత సృష్టిస్తున్న అద్భుతాల మాటునే వినాశనపు ఛాయలు కమ్ముకుంటున్నాయి! ఒకవైపు ఏఐ దుర్వినియోగం.. మరోవైపు అణుయుద్ధ భయాలు.. వెరసి మానవాళి మనుగడకే పెను సవాలు! వీటికి తోడు వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభం...

అక్టోబర్ 14, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ తిధి చవితి రాత్రి 11.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనురాధ రాత్రి తెల్ల 03.18 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 09.08 వరకు ఉప6 సౌభాగ్య కరణం...

జాగిలాల కాలమిది!?|ADUGU TRENDS

అవుమల్ల.. కుక్కలకు కాలం చెల్లాలని ఒకకెల్లి ఆందోళనలు చెలరేగుతున్నయి. మరోకెల్లి గా ముధోళ్ ల గా జాగిలాల కాలమే నడుత్తాంది. గిదేందనుకుంటున్నరా? నిజమేనుల్లా... కుక్కలతోటి మనుసులది యిడదీయరాని అనుబంధం. మనిసితోటే కుక్కలు కూడా ఎదిగినయి....

ఎస్ఐఆర్ వెనుక రాజకీయ మర్మమేమిటి?|EDITORIAL

ఓటరు జాబితాల ప్రక్షాళన.. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! ఎస్‌ఐఆర్‌ చుట్టూ ముదురుతున్న వివాదం.. వీధుల్లోకి విపక్షాలు.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలు! ఓటు హక్కు రక్షణ పేరుతో రాజకీయ సమరం ఉధృతమవుతుంటే, నిరుద్యోగం,...

అక్టోబర్ 13, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ అన్నపూర్ణా దేవి రూపం తిధి తదియ రాత్రి 09.43 వరకు ఉపరి చవితి నక్షత్రం విశాఖ రాత్రి 01.14 వరకు ఉపరి అనురాధ యోగం ప్రీతి రాత్రి 09.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం...

అక్టోబర్ 12, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ గాయత్రి దేవి తిధి విదియ రాత్రి 08.41 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 11.40 వరకు ఉపరి విశాఖ యోగం విస్కంబ రాత్రి 09.21 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ...

బతుకమ్మ పాట విడుదల|BATHUKAMMA|SONG|KALVAKUNTLA KAVITHA

హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

గుప్తానంతర యుగం (క్రీ.శ.550-750)|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

క్రీ.శ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో గుప్త సామ్రాజ్యం అంతమై మరోసారి భారత చరిత్రలో రాజకీయ అనైక్యత చోటుచేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని స్వతంత్ర రాజ్యాలు భారతదేశంలో వెలిశాయి. అవి పుష్యభూతి రాజ్యం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News