Wednesday, November 25, 2026
25.2 C
Hyderabad

సిల్లరతోనే స్కూటర్ కొన్నడు!?|ADUGU TRENDS

సిల్లరని సిల్లరగా సూత్తం. ‘సిల్లరగా!’ అని సిల్లరగ తిడ్తం. గా సిల్లరనే సిల్లరగ సూసే రోజులు పోయినయి. గా సిల్లరే పదులు, ఎయ్యిలు, లచ్చలు, కోట్లు అయితయి. గందుకే ఒక్కొక్కటి నూటొక్కటి అయితయి అన్నరు. గట్లనే గా మద్దెల ఓ రైతు బిడ్డ సిల్లరతోటి ఏకంగా కారే కొన్నడు. గిప్పుడు గీ అన్న గా సిల్లరతోటి ఓ స్కూటర్ కొన్నడు. గదెక్కడో సూద్దాం పాండ్రి.

గీయినె పేరు బొడ్డు రవి జోసెఫ్. గియినెది మంచిర్యాల జిల్ల. గీయినె మూడేండ్లుగ పది రూపాయెల బిల్లలను సేకరిత్తాండు. గట్ల గవాటిని 1 లచ్చా 23 యేలు అయ్యేదాకా ఒక్కదగ్గరేసిండు. స్కూటర్ కావాల్నని, గా స్కూటర్లను అమ్మే రమేశ్ తానికి పోయిండు. గీ ముచ్చట చెప్తే, గా పైసల్ని తెమ్మన్నడు. గవాటిని లెక్కగట్టి, గాయినెకు గా స్కూటర్ ఇచ్చిండ్లు. గదే మరి సిల్లర అని సీప్ గ సూడకుండ్రి. కావాల్నంటే మీరూ కూడేయ్యిండ్రి. మంచిగ మీకు నచ్చిన వస్తువును కొనుక్కోండ్రి.

Latest News

మనుసుల కంటే గా రోబేలో ఎక్కువా!?|ADUGU TRENDS

యెనకటికి మనుసులు యెన్నో శక్తియుక్తులు పదర్శించేటోల్లు. స్రుస్టికి పతి స్రుస్టి శేసేటోల్లు. మట్టి బొమ్మలకు, రాయి రప్పలకు పానం పోసేటోల్లు. గట్ల ఒచ్చినయే గీ రోబోలు. యినుప ముక్కలను మనిసి లెక్క ఒక్కటి...

శక్తివంతమైన భారత్-ఆసియాలో అగ్రగామి!|EDITORIAL

ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన...

నవంబర్ 25, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి సాయంత్రం 06.53 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి రాత్రి 11.30 వరకు ఉపరి మృగశిర యోగం శివ పగలు 02.56 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 07.53 వరకు ఉపరి...

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన...

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

నవంబర్ 23, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 10.43 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం భరణి రాత్రి 02.07 వరకు ఉపరి కృత్తిక యోగం వరీయాన్ రాత్రి 08.45 వరకు ఉపరి పరిఘ కరణం తైతుల రాహుకాలం గరజి ఉదయం...

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా? కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు! సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్ కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి? వారి సామాజికవర్గాలే సమస్యా? సురేఖకు...

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News