Trending News
Tuesday, February 17, 2026
18.7 C
Hyderabad
Trending News

అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడి ఆరోగ్యం విషమం

అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు.

మొదట ఆయనను ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం లక్నో ఆసుపత్రికి తరలించారు. CT స్కాన్ పరీక్షలో మెదడులో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

Latest News

సోమవారం, ఫిబ్రవరి 16–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.17 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం శ్రవణ రాత్రి 08.50 వరకు ఉపరి ధనిష్ఠ యోగం వరీయాన్ రాత్రి 02.11 వరకు ఉపరి పరిఘ కరణం శకుని సాయంత్రం 05.18 వరకు ఉపరి...

శివ నామస్మరణతో మారుమ్రోగిన పాలకుర్తి|PALAKURTHI|SHIVARATRI

భక్తుల స్మరణతో పులకించిన సోమన్న గుట్ట ఘనంగా సోమన్న కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని సోమన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు జనగామ జిల్లా, పాలకుర్తిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీ సోమేశ్వర...

జీపీఓల వ్యవస్థ – అవస్థలు – పరిష్కారాలు|GPO|TELANGANA|ARTICLE

నిజాం కాలం నాటి పటేల్–పట్వారీ వ్యవస్థ నుంచి నేటి జీపీఓల దాకా వచ్చిన మార్పులు గ్రామ పరిపాలన స్వరూపాన్నే మార్చేశాయి. అయితే, ప్రతి మార్పు కొత్త అవకాశాలతోపాటు సరికొత్త సవాళ్లను కూడా మోసుకొచ్చింది. సాయి...

కజ్జూర పండ్ల గింజల్ని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

కజ్జూర పండ్లంటే ఎవరికైన ఇట్టమే. లొట్టలేసుకుంట చప్పరిస్తం. ఇగ శిన్న పిల్లలైతే గయి మస్తుగ తింటరు. గయి మనకు మస్తు బలాన్నిస్తయి. గయి గీ కాలంలనే దొరుకుతయి. గవాటిని నోట్లేసుకుని, పండును తిని...

మొక్కుబడిగా బడ్జెట్ మొదటి దశ సమావేశాలు!|EDITORIAL

పార్లమెంట్ బడ్జెట్ తొలిదశ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టడం, ధన్యవాద తీర్మానం వరకు సరే, కానీ చర్చ సహేతుకంగా జరుగుతోందా? దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన చర్చలు, పాలకపక్షాన్ని నిలదీసే...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY RASHI PHALALU

ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 15 22 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పనుల ప్రారంభానికి...

టైల్స్ లెక్కనే..గచ్చు రంగులు!?|ADUGU TRENDS

ఎన్కటికి పుట్టమన్ను తెచ్చి గట్టిగ అల్కితే ఇంట్ల నేలంతా సాపుగ ఉండేది. కాసింత డబ్బున్నోల్లు సాపాతు బండలేసుకునేటోల్లు. ఇగ గిప్పుడైతే టైల్లు, గ్రానైట్లు వచ్చినయి. యెన్కటి లెక్క ఓ అక్క ఏం శేసిందో...

పట్టణ ఫలితాలు.. పార్టీలకు గుణపాఠాలు!|EDITORIAL

ఫలితాలు వెలువడడానికి ముందు రోజు ఢిల్లీ నుండి పదిన్నరేళ్ళు నేనే సీఎం అనడం రెట్టింపైన ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒక నాయకుడు వరుస విజయాలు సాధిస్తే అది ఆయనలోనేగాక, శ్రేణుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది....

శనివారం.ఫిబ్రవరి 14–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 03.14 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 05.50 వరకు ఉపరి ఉత్తరాషాడ యోగం సిద్ది రాత్రి 03.11 వరకు ఉపరి వ్యతిపాత కరణం తైతుల పగలు 03.12 వరకు ఉపరి...

హలో!|HELLO|BRS|CONGRESS

మీ ఫోన్ ని మరెవరో వింటున్నారు! చాటుమాటేసి మీ మాటల్ని వింటున్నారు సాక్షాత్తు మంత్రే ఈ మాటలంటున్నారు నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని.. స్వయంగా సీఎమ్మే అంటున్నారు|CM|REVANTH REDDY|PONGULETI ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా? చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా? సంచలనంగా సీఎం,...

పైపును కోయకుండనే నల్లా!?|ADUGU TRENDS

నల్లా పెట్టాల్నంటే పైపును కోత్తం. ఐటెంక గదానికి నల్లా బిగిస్తం. కనీ, గదంతా ఏం లేకుండనే గాయన ఏం శేసిండో సూడుండ్లి. పైపుకి ఒక క్లాంపు పెట్టిండు. గదానికి బోలోట్లను పెట్టి గట్టిగ బిగించిండు....

సంక్షేమమా? సంక్షోభమా?|EDITORIAL

ఎన్నికల హామీలు అధికార పోరాటానికి ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఒక పార్టీ మించి మరో పార్టీ మరింత ఆకర్షణీయమైన హామీలను ప్రకటిస్తున్నాయి. ఈ వ్యవహారాలు ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతున్నాయి. భారత రాజ్యాంగంలోనే సంక్షేమ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News