Sunday, November 15, 2026
28.2 C
Hyderabad

జంగు.. పటేల్!|ADUGU TRENDS

పటేల్ అంటే గ్రామాధికారి లేదా గ్రామ పెద్ద. సంస్కృత పదం ‘పట్టకిల’ అంటే, రాచరిక భూమికి యజమాని. గా గుజరాతీ పదం ‘పాట్’ అంటే భూమి ఆధారంగా గీ పదం పుట్టింది. గుజరాత్‌ల ‘పటేల్’ ఒక ఇంటిపేరు. ఎనకటికి గ్రామ రెవెన్యూ పనులు సూసే పెద్దలను పటేల్ అని పిలిచేటోల్లు. మరి గీ పటేల్ ను, గాయినే పటేల్ గిరిని సూడుండ్రి.

సుట్టూ పెద్దలంత, గా పిల్ల గాని ఎదురుగ కూసోని గౌరవంగ సూత్తాండ్రు. యినమ్రంగా కూసున్నరు. మరి గా పిల్లగాడే పటేల్! గా ఆదిలాబాద్ జిల్ల భీంపూర్ గ్రామ పటేల్. ఇంతకు ముందు పటేల్ గ ఉన్న గా పిల్ల గాని నాయిన ఇంద్రు సనిపోయిండు. వంశపారపర్యంగ శేపట్టే గా పటేల్ గిరి బాధ్యతను కుల పెద్దలు 13 ఏండ్ల వయసున్న గీ కుర్సెంగ జంగుకు అప్పగించిండ్రు. యుక్త వయసు వచ్చేదాకా మహాజన్, గటియా పదవులున్న గావాల్లు గా పిల్లవాడిని ముందు పెట్టీ.. గా పటేల్ పనులను సక్కబెడతరు. గట్లని గా పిల్లవాడి గౌరవానికి భంగం రానియ్యరు. గీ మద్దెల దండారీ ఉత్సవాల్ల గా ఊరికి ఒచ్చిన అతిథులకు గీ పిల్లగాడే సాగతం పలికిండాన్టే గా ఆదివాసీలు పటేల్ గిరికి ఎంత యిలువ ఇత్తరో సూడు0డ్రి. యిగిప్పుడు గా పిల్లవాడు జంగు తొమ్మిదో తరగతి సదువుతాండు.

Latest News

భారతదేశానికి ముస్లింల ఆగమనం|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తొలిమధ్య యుగంలో (8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు) భారతదేశాన్ని రాజపుత్ర రాజ్యాలు పాలించగా ఇదే సమయంలో అరబ్బు మరియు తురుష్క ముస్లింలు భారతదేశంపై దండెత్తి వచ్చారు. భారతదేశంలో పాలన అంతా...

ఇంటర్నెట్ లేకుండనే వాతావరణం!|ADUGU TRENDS

అవసరాలు, ఆలోశెనలే కొత్త కొత్తయి కనిపెట్టేలా శేసింది. గీ కొత్త ఆవిష్కరణలే మానవ మనుగడును నిత్య నూతనం, దేదప్యమానం శేత్తానయి. గట్ల కనిపెట్టిన వాటితోటే మనం గిప్పుడు గిట్ల బతుకుతున్నం. మరి గీ...

ఫార్మసిస్ట్ లు ఆరోగ్య భారత్ కు ఆధార స్తంభాలు|PHARMACIST|DR RAPOLU SATYANARAYANA

(65వ జాతీయ ఫార్మసీ సప్తాహం: 15-21 నవంబర్ 2026) ప్రపంచంలోని ఆరోగ్యసంరక్షణ నిపుణులలో 3వ అతిపెద్ద సమూహంగా, భారత్ లో 13 లక్షల మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లు ఉండగా, 8.5 లక్షల పైచిలుకు...

సమ్మిట్ పై రాజకీయ రచ్చ|EDITORIAL

అంతర్జాతీయ వేదికగా తెలంగాణ ప్రతిష్ఠను చాటాల్సిన భారత్ సమ్మిట్‌ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కింది. అభివృద్ధి చర్చల స్థానంలో రాజకీయ రచ్చ చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. సమ్మిట్‌ విజయానికి అసలైన కొలమానం ఏమిటి? మార్గం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 15 నుండి నవంబర్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. వ్యాపారస్తులకు...

కుప్పకూలిన ఎన్విడియా షేర్లు!|EDITORIAL

ఎన్విడియాలో ఊహించని సంక్షోభం నెలకొంది. సీఈఓ జెన్సన్ హ్వాంగ్ వివాహేతర సంబంధాల వివాదంతో రాజీనామా చేయగా, షేర్లు పతనమై ఏఐ మార్కెట్‌లో తీవ్ర కలకలం రేగింది. మార్గం - అడుగు, ఎడిటోరియల్ కృత్రిమ మేధస్సు ఏఐ...

నవంబర్ 14, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.పంచమి రాత్రి 07.39 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 06.04 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శూల రాత్రి తెల్ల 04.54 వరకు ఉపరి గండ కరణం బవ ఉదయం 06.35...

మగాడురా బుజ్జీ!?|TELANGANA|CM|REVANTH REDDY|NAGARJUNA AKKINENI

సీఎం సంధించిన ‘నాగార్జు‘నా’స్త్రం’ తెగిడిన నోటి నుండే పొగడ్తలు సంఘర్షించకుండా సహకారం అది మంచి పనేనని అంగీకారం సీఎంకు, హైడ్రాకు చేకూరిన బలం హైడ్రాకు ఆయనే బ్రాండ్ అంబాసిడరా? కూల్చిన చోటే కొత్త రూపుదాల్చిన కుంట ప్రారంభోత్సవంలో పల్లవించిన పలు అంశాలు కాదన్న చోటే,...

గీ తాపీ మేస్త్రీలు ఖాకీలే!|ADUGU TRENDS

ఖాకీలంటే కరడుగట్టిన మనసులు. చేతిల లాఠీలు, నోటి నిండా బూతులనే గిప్పటి దాకా మనకు తెలుసు. కానీ, గా బెంగళూరుల పోలీసులు గట్ల కాదని నిరూపించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి. గా బెంగళూరుల జ్ఞాన...

భారత్ కు సవాల్ గా హసీనా అప్పగింత!?|EDITORIAL

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు హసీనాను ఆ దేశానికి అప్పగించాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? హసీనా భవితవ్యం మాత్రమే కాదు. దక్షిణాసియాలో...

నవంబర్ 13, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం నాగుల చవితి తిధి శు.చవితి సాయంత్రం 05.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం మూల పగలు 03.23 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ధృతి రాత్రి తెల్ల 04.22 వరకు ఉపరి శూల కరణం భద్ర రాత్రి...

పాపం… పవన్ కళ్యాణ్!?|PAWANKALYAN|PSPK|AP|DEPUTY CM|PERSONAL ISSUE

-అచ్చిరాని ‘మూడు ముళ్ళు’! -మూన్నాళ్ళ ముచ్చటగా పెళ్ళిళ్ళు!! -ముచ్చటగా.. మూడో ‘సారీ..’!!! పాపం పవన్ కళ్యాణ్! మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు! ఎందుకనో?, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News