Thursday, August 13, 2026
25.2 C
Hyderabad

ఆగస్టు 13, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-వర్ష ఋతువు
శ్రావణ మాసం –శుక్లపక్షం
శ్రావణ మాసారంభం
తిధి శు.పాడ్యమి రాత్రి 09.43 వరకు
ఉపరి విదియ
నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.42 వరకు
ఉపరి మఖ
యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.53
వరకు పరిఘ
కరణం కింస్తుఘ్నం ఉదయం 10.37
వరకు ఉపరి బవ
రాహుకాలం పగలు 01.30 నుండి 03.00
వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.54 నుండి
10.44 వరకు తిరిగి మధ్యాహ్నం 02.57
నుండి 03.47 వరకు
వర్జ్యం రాత్రి 07.19 నుండి 08.51
వరకు
సూర్యోదయం ఉదయం 05.58
సూర్యాస్తమయం సాయంత్రం 06.45

మేష రాశి:
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

వృషభ రాశి:
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి.

మిథున రాశి:
కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందవచ్చు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటక రాశి:
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది.

సింహ రాశి:
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య రాశి:
పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా చివరకు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

తుల రాశి:
మీకు అనుకూలమైన రోజు. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. ఉద్యోగంలో పురోగతికి మార్గం ఏర్పడుతుంది. స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది.

వృశ్చిక రాశి:
ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, ఓర్పుతో పరిష్కరించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనుస్సు రాశి:
అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. దూరప్రాంత ప్రయాణం ఉండవచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.

మకర రాశి:
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి:
అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.

మీన రాశి:
శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి.

Latest News

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

డిలిమిటేషన్ – ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|EDITORIAL

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టబడింది. అధికారిక పార్లమెంటరీ రికార్డు ప్రకారం అది పెండింగ్‌లో ఉంది. ఇంత ప్రాధాన్యమైన రాజ్యాంగ సవరణను తగిన చర్చ లేకుండా ఆమోదించడమూ తప్పే. రాజకీయ...

గీ అవ్వ.. భలే బాద్దరిది!?|ADUGU TRENDS

గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది....

పార్లమెంటులో చివరకు మిగిలేదేంటి?!|EDITORIAL

ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్‌ సరిగా పనిచేయాలి. ప్రజల...

ఆగస్టు 12, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య రాత్రి 11.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యతీపాత సాయంత్రం 05.28 వరకు ఉపరి వరీయాన్ కరణం చతుస్పాద మధ్యాహ్నం 12.31 వరకు ఉపరి...

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

ఆగస్టు 11, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి చతుర్దశి రాత్రి 01.32 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పునర్వసు ఉదయం 10.19 వరకు ఉపరి పుష్యమి యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర మధ్యాహ్నం 02.43...

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News