Saturday, September 26, 2026
27.2 C
Hyderabad

RASHI PHALALU|బుధవారం మే 21– 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
తిధి బ.నవమి రాత్రి 10.38 వరకు
ఉపరి దశమి
నక్షత్రం శతభిషం పగలు 02.45 వరకు
ఉపరి పూర్వాభాద్ర
యోగం వైధృతి రాత్రి 07.10 వరకు
ఉపరి విష్కమ్బ
కరణం తైతుల పగలు 01.17 వరకు
ఉపరి వణజి
వర్జ్యం రాత్రి 08.55 నుండి 10.26
వరకు
దుర్ముహూర్తం ఉదయం 11.34 నుండి
12.22 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి 01.30
వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39

మేష రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని మార్పులు కనిపించవచ్చు. సోదరులతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఇంటి మరియు బయట సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభ రాశి
గ్రహసంచారాలు మిశ్రమంగా ఉంటాయి. పనులను అనుకున్న విధంగా పూర్తిచేయగలుగుతారు. అధికారులతో సంయమనంగా వ్యవహరించండి. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వండి.

మిథున రాశి
ఆలోచనలు పెరిగినప్పటికీ, కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా, ప్రయోజనాలు పొందుతారు. పరోపకారాలు చేస్తారు. విమర్శలకు దూరంగా ఉండండి.

కర్కాటక రాశి
ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చిన్న మానసిక ఘర్షణలు ఉండవచ్చు. నూతన వ్యాపారాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు వ్యాసంగంలో నిమగ్నమవుతారు.

సింహ రాశి
గ్రహసంచారాలు మిశ్రమంగా ఉంటాయి. శ్రమ, పట్టుదలతో పనులు పూర్తిచేయండి. ఇతరుల సహకారంపై ఆధారపడకండి. ఆర్థికంగా సామాన్యతలు కొనసాగుతాయి.

కన్య రాశి
పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒంటరితనపు భావనలు రావచ్చు. వృత్తి మార్పులు, బదిలీలు ఉండవచ్చు.

తుల రాశి
కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉండవచ్చు. విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఇతరులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. విద్యార్థులు శ్రమతో ముందుకు సాగాలి.

వృశ్చిక రాశి
ఉత్సాహంగా ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. బకాయిలు వసూలు చేస్తారు. అధికారులతో సంయమనంగా వ్యవహరించండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టండి.

ధనుస్సు రాశి
సగటు ఉత్సాహంగా ఉంటుంది. సహకరించే వ్యక్తులు పెరుగుతారు. అవకాశాలను జారవిడవకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు పరవాలేదు.

మకర రాశి
వృద్ధి కొనసాగుతుంది. ఆధ్యాత్మికంగా వ్యవహరించండి. ఏకాగ్రతతో పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

కుంభ రాశి
చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవచ్చు. గమ్యనిర్దేశాలను మార్పు చేయవలసి రావచ్చు. అవివాహితులకు శుభవార్తలు ఉంటాయి. ఆర్థికంగా చిన్న ప్రయోజనాలు పొందుతారు.

మీన రాశి
శారీరకంగా, మానసికంగా చికాకు ఉండవచ్చు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

సర్ వివాదం.. ఈసీ విశ్వసనీయతకు సవాల్!|EDITORIAL

ఓటు ప్రజాస్వామ్యానికి ఆయుధం.. ఆ ఓటుకు కాపలాదారు ఈసీ! మరి కాపలాదారుడి విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తితే? సర్ వివాదాలు, కమిషనర్ల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ.. ఎన్నికల సంఘం పారదర్శకత ఇప్పుడు దేశం...

సెప్టెంబర్ 26, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 09.45 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం11.50 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం గండ పగలు 02.41 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 09.48 వరకు ఉపరి బవ రాహుకాలం...

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News