Tuesday, November 10, 2026
30.1 C
Hyderabad

మార్చి 17 సోమవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
సంకట హరచతుర్థి
తిధి తదియ సాయంత్రం 05.10 వరకు
ఉపరి చవితి
నక్షత్రం చిత్త పగలు 02.57 వరకు ఉపరి
స్వాతి
యోగం ధ్రువ పగలు 02.57 వరకు
ఉపరి వ్యాఘాత
కరణం భద్ర సాయంత్రం 04.47 వరకు
ఉపరి బవ
వర్జ్యం రాత్రి 09.18 నుండి 11.03
వరకు
దుర్ముహూర్తం పగలు 12.24 నుండి
01.12 వరకు తిరిగి పగలు 02.46 నుండి
03.34 వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24

మేష రాశి
ఆరోగ్య పరంగా, ఈ రోజు మీకు శారీరక, మానసిక శక్తి సమృద్ధిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం గడుపుతారు. వృత్తి రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో సంతృప్తికర ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఎదురుకావచ్చు. వృత్తి సంబంధిత నిర్ణయాలలో ఆచితూచి ముందడుగు వేయాలి. ఆర్థిక వ్యవహారాలలో అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు.

మిథున రాశి
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. కార్యక్షేత్రంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.

కర్కాటక రాశి
ఆరోగ్య పరంగా సాధారణ స్థితి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో లాభాలు పొందుతారు.

సింహ రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురుకావచ్చు. కార్యక్షేత్రంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఖర్చులు నియంత్రించాలి.

కన్య
ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. వృత్తి రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో లాభాలు పొందుతారు.

తుల
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంలో సమన్వయం అవసరం. కార్యక్షేత్రంలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి
ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో లాభాలు పొందుతారు.

ధనుస్సు రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఎదురుకావచ్చు. కార్యక్షేత్రంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఖర్చులు నియంత్రించాలి.

మకర రాశి
ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. వృత్తి రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో లాభాలు పొందుతారు.

కుంభ రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంలో సమన్వయం అవసరం. కార్యక్షేత్రంలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

మీన రాశి
ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో లాభాలు పొందుతారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

జత కోసం పులి వ్యథ!|ADUGU TRENDS

గీ పులి మాములిది కాదుల్లో! మహా మాయలాడి! ఆడ శివంగి అనుకోండ్రి. గీ ఆడ పులి సావాసం, సాహసం సూత్తె ముక్కు మీద యేలేసుకుంటరు. ఔరా! అనుకుంటరు. అవ్ మల్లా! గీ పులి పేరు...

ఉన్నత విద్యా నియామకాల్లో కొత్త చిక్కులు!|EDITORIAL

ఏళ్ల తరబడి చదివి, పరిశోధనలు చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జీవో 31 నిబంధనలు నీళ్లు చల్లుతున్నాయా? అకడమిక్‌ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కక, ఇంటర్వ్యూలే కీలకమైతే నియామకాల పారదర్శకతపై...

నవంబర్ 10, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం కార్తీక స్నానారంభం తిధి శు పాడ్యమి పగలు 12.00 వరకు ఉపరి విదియ నక్షత్రం విశాఖ ఉదయం 08.30 వరకు ఉపరి అనురాధ యోగం శోభ రాత్రి తెల్ల 03.12 వరకు ఉపరి అతిగండ కరణం...

నవంబర్ 09, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం ఆకాశ దీపారంభం తిధి అమావాస్య ఉదయం 10.50 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి ఉదయం 07.00 వరకు ఉపరి విశాఖ యోగం సౌభాగ్య రాత్రి తెల్ల 03.14 వరకు ఉపరి శోభ కరణం నాగవ ఉదయం...

మధ్యయుగంలో దక్షిణ భారతదేశం|ADUGU DIGITAL MEDIA|EDUCATION|COMPITITIVE EXAMS|SPECIAL

తొలి మధ్యయుగ కాలంలో ఉత్తర భారత దేశాన్ని రాజపుత్ర రాజ్యాలు (ప్రతిహరులు, పరమారులు, సోలంకులు, చందేలులు, చౌహాన్లు, గహద్వాలులు) పాలించారు. క్రీ.శ 8 వ శతాబ్దం తర్వాత మూడు గొప్ప రాజ్యాలు దక్షిణ భారతదేశ...

శతవసంతంలోకి స్ఫూర్తి ప్రదాత ఆడ్వాణీ|LK ADVANI|NARENDRA MODI

లాల్‌కృష్ణ ఆడ్వాణీ... భారత రాజకీయాల్లో ఆయనది తిరుగులేని ముద్ర. చెరగని చరిత్ర. ఈ నవంబరు 8న, దీపావళి పండుగతో ఆయన వందేండ్లు పూర్తి చేసుకుంటున్నారు. సంపూర్ణాయుష్షును, ఆరోగ్యాన్ని పొందిన ఆయనపై భారత ప్రధాని...

మిఠాయిల కొవ్వొత్తులు!?|ADUGU TRENDS

మిఠాయిలంటే నోరూరంది ఎవ్వలికి సెప్పండ్రి? శెక్కెర రోగమున్నోల్లైనా శెవి కోసుకుంటరు. గా మిఠాయిలు తినాల్ననే మనిసి బలహీనతని గామె ఓ ట్రెండ్ గ మార్సింది. ఏం శేసిందో సూడుండ్రి. గీమె పేరు కృతిక వీరకణ్ణన్....

ఇరాన్‌పై మళ్ళీ యుద్ధం!|EDITORIAL

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అమెరికా హెచ్చరికలతో ఇరాన్‌లో కలవరం మొదలైంది. అణు కేంద్రాల వద్ద అయోడిన్ మాత్రల పంపిణీ యుద్ధ భయాలకు అద్దం పడుతోంది. ప్రపంచ శాంతికి దౌత్యమే ఏకైక మార్గం. మార్గం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 08 నుండి నవంబర్ 14 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావచ్చు....

గ్రాడ్యుయేట్స్ కి ప్రజాస్వామ్య చైతన్యమేది?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కేవలం ఒక గుర్తుపై ముద్ర వేసే సాధనం మాత్రమే కాదు, అది పౌరుల భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధం. సమాజంలో అందరికంటే ఉన్నతంగా...

దేవుడా! గా బాధ లేకుండ సూడు!?|ADUGU TRENDS

ఎవలైనా దేవుడ్ని ఏం కోరుకుంటరు? గా కట్టాలు ఎడబాపమంటరు. కాదంటే కాసిన్ని సిరి సంపదిలయ్యమని అడుక్కుంటరు. ఇంకొందరైతే ఆరోగ్యం, సుఖసంతోషాలు, పశాంతమై జీవితం కావాలని కోరుకుంటరు. కనీ, గీ భక్తుడు ఏం కోరుకున్నడో...

భాగ్యనగరానికి సరికొత్త మణిహారం!|EDITORIAL

దశాబ్దాల చరిత్రకు ఆధునిక హంగులు తోడవుతున్నాయి! విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. రూ.715 కోట్లతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. భాగ్యనగరి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరనుంది! మార్గం - అడుగు, ఎడిటోరియల్ హైదరాబాద్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News