Thursday, September 24, 2026
25.8 C
Hyderabad

ఫిబ్రవరి 28 శుక్రవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం కృష్ణపక్షం
తిధి బ అమావాస్య ఉదయం 07.06
వరకు ఉపరి పాడ్యమి
నక్షత్రం శతభిష పగలు 03.06 వరకు
ఉపరి పూర్వాభాద్ర
యోగం సిద్ద రాత్రి 09.57 వరకు ఉపరి
సాధ్య
కరణం నాగవ ఉదయం 07.09 వరకు ఉపరి
కింస్తుఘ్నం
వర్జ్యం రాత్రి 09.22 నుండి 10.52 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05

ఫిబ్రవరి 28 శుక్రవారం 2025
రాశి ఫలితాలు

మేష
ఆర్థిక విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేయండి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృషభ
ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులను నియంత్రించడం అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గం అనుసరించండి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

మిథున
ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. ఏ ప్రయత్నం చేసినా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

కర్కాటక
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

సింహ
ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో మాటపట్టింపులు రావచ్చు, జాగ్రత్త వహించండి.

కన్య
అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ, అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమన్వయం సాధించండి.

తుల
మిత్రుల సహాయం పొందుతారు. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చిక
జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. బంధువులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ మార్పులకు ప్రయత్నాలు చేయండి.

మకర
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి.

కుంభ
ఉద్యోగ జీవితంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీన
ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ, కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News