Tuesday, September 22, 2026
24.7 C
Hyderabad

జనవరి 20 – 2025 సోమవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
హేమంతఋతువు-పౌష్యమాసం-కృష్ణపక్షం
తిధి బ షష్ఠి ఉదయం 09.28 వరకు ఉపరి
సప్తమి
నక్షత్రం హస్త రాత్రి 10.00 వరకు ఉపరి
చిత్త
యోగం సుకర్మ రాత్రి 02.28 వరకు ఉపరి
ధృతి
కరణం వణజి ఉదయం 08.56 వరకు
ఉపరి బవ
వర్జ్యం వర్జ్యం లేదు
దుర్ముహూర్తం పగలు 12.24 నుండి
01.12 వరకు తిరిగి పగలు 02.46 నుండి
03.34 వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.50
సూర్యాస్తమయం సాయంత్రం 06.02

నేటి రాశి ఫలితాలు

మేషం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. ఉదయం కొన్ని ఆటంకాలు ఎదురైనా, మధ్యాహ్నం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తిపరంగా సాధారణంగా ఉంటుంది, కానీ ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృషభం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది, వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం
కొంత కష్టసాధ్యమైన రోజు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తిలో సమస్యలు ఎదురవుతాయి, సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కర్కాటకం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది, వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం
మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. వృత్తిలో కొన్ని ఒత్తిడులు ఉంటాయి, కానీ మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్య
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

తుల
మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా నష్టాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. మానసిక శాంతి కోసం యోగా మరియు ధ్యానం చేయండి.

వృశ్చికం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. వృత్తిలో కొన్ని ఒత్తిడులు ఉంటాయి, కానీ మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మకరం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం
మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా నష్టాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. మానసిక శాంతి కోసం యోగా మరియు ధ్యానం చేయండి.

మీనం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News