Wednesday, July 29, 2026
24.7 C
Hyderabad

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ,
అధిక జ్యేష్ఠ మాసము
సూర్యోదయం ఉదయం 5:44
సూర్యాస్తమయం సాయంత్రం 6:45
సంకల్ప తిథి:
కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి:
అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి
తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు తదుపరి కృష్ణ-దశమి
నక్షత్రము : పూర్వాభాద్ర ఉదయం 9:39 వరకు,
తదుపరి ఉత్తరాభాద్ర
యోగము : ప్రీతి ఉదయం 8:18 వరకు, తదుపరి ఆయుష్మాన్
కరణము : కౌలవ తె. ఝా 3:24 వరకు,
తదుపరి తైతుల మధ్యాహ్నం 3:05 వరకు
రాహుకాలం:
మధ్యాహ్నం 3:30 నుం. సాయంత్రం 5:08 వరకు
దుర్ముహూర్తం:
ఉదయం 8:21 నుం. ఉదయం 9:13, రాత్రి 11:09 నుం. రాత్రి 11:53 వరకు
వర్జ్యం:
రాత్రి 7:08 నుం. రాత్రి 8:43 వరకు
అమృత ఘడియలు:
లేవు
అభిజిత్:
ఉదయం 11:49-మధ్యాహ్నం 12:41
బ్రహ్మ ముహూర్తము:
ఉదయం 4:17-ఉదయం 5:01

మేషం
ఉన్నత విద్యకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ప్రయాణాలు, చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయి.

వృషభం
ఆర్థిక సమావేశాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. బృంద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని పొందుతారు. ఆంజనేయస్వామి ఆరాధన మంచిది.

మిథునం
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు చేరుకుంటారు. తల్లిదండ్రులకు సంబంధించిన శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి.

కర్కాటకం
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం. సంకల్పించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

సింహం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలయిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.

కన్య
భాగస్వామి సహకారం ఉల్లాసాన్ని పెంచుతుంది. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. గౌరవం పెరుగుతుంది.

తుల
వృత్తిపరమైన సమావేశాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వైద్యం, పరిశ్రమలు, ఫార్మా రంగాల వారికి లాభదాయక సమయం. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికం
ఆర్థిక లాభాలు పొందుతారు. పొదుపు పథకాల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. పన్నులు, బీమా వ్యవహారాలు పూర్తవుతాయి. అన్నదానం శుభఫలితాలు ఇస్తుంది.

ధనుస్సు
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు సందడిగా ఉంటుంది. స్థిరాస్తి విషయాలపై చర్చలు జరుపుతారు. నిర్మాణ రంగాల వారికి లాభాలు కలుగుతాయి.

మకరం
ఉద్యోగ, వ్యాపార రంగాలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలలో విజయావకాశాలు ఉన్నాయి. తోబుట్టువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వినోద కార్యక్రమాలు ఆనందిస్తారు.

కుంభం
పెట్టుబడులు, పొదుపు పథకాల నుంచి మంచి లాభాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్య, క్రీడా రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

మీనం
ఇల్లు లేదా స్థల మార్పుకు అనుకూల సమయం. కొత్త ఆలోచనలను అమలు చేసి విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News