Sunday, September 20, 2026
29.3 C
Hyderabad

శనివారం మే 24– 2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
తిధి బ.ద్వాదశి సాయంత్రం 04.12 వరకు
ఉపరి త్రయోదశి
నక్షత్రం రేవతి ఉదయం 10.54 వరకు
ఉపరి అశ్విని
యోగం ఆయుష్మాన్ ఉదయం 11.06 వరకు
ఉపరి సౌభాగ్య
కరణం కౌలవ ఉదయం 07.02 వరకు
ఉపరి వణజి
వర్జ్యం వర్జ్యం లేదు
దుర్ముహూర్తం ఉదయం 05.47 నుండి
07.00 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39

మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.

వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి మరియు ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూల దినం. అనుకోని బహుమతులు లేదా ప్రశంసలు పొందుతారు. మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు.

కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటం లేదా ఇల్లు సర్దటం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారికి మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయాలు సూచించబడ్డాయి. ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది.

కన్య రాశి
ఈ రోజు కన్య రాశి వారికి ఇంటి వద్ద పని చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కొత్త వ్యాపారవేత్తలను కలుస్తారు. పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ అది మీ మంచికే అని ఆలస్యంగా గుర్తిస్తారు.

తుల రాశి
ఈ రోజు తుల రాశి వారికి పూర్వపు మిత్రుల కలయిక ఉంటుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారికి సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలబ్ధి, పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు, దూరప్రయాణాలు, ఆలయ దర్శనాలు సూచించబడ్డాయి. అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు ఎదుర్కొంటారు.

మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు, ఆరోగ్యభంగం, శ్రమాధిక్యం సూచించబడ్డాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి.

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి ప్రవర్తన వలన ప్రియమైన వారు విసిగిపోతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు జరిగే అవకాశం ఉంది.

మీన రాశి
ఈ రోజు మీన రాశి వారికి ఇంటికి దూరంగా ఉంటే, ఖాళీ సమయాన్ని పార్కులో లేదా ప్రశాంతంగా ఉండే చోటులో గడుపుతారు. దుఃఖానికి గురి అవుతారు. రాత్రి సమయంలో మీతో మీరు సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News