Tuesday, August 4, 2026
25.9 C
Hyderabad

మార్చి 25 మంగళవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
ఏకాదశి
తిధి ఏకాదశి రాత్రి 11.30 వరకు ఉపరి
ద్వాదశి
నక్షత్రం శ్రవణ రాత్రి 11.59 వరకు ఉపరి
ధనిష్ఠ
యోగం శివ ఉదయం 11.27 వరకు ఉపరి
సిద్ద
కరణం బవ పగలు 12.12 వరకు ఉపరి
కౌలవ
వర్జ్యం రాత్రి తెల్ల 04.20 నుండి 05.50
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి రాత్రి 10.48 నుండి
11.36 వరకు
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24

మార్చి 25, 2025 మంగళవారం రాశి ఫలాలు

మేషరాశి
కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభరాశి
విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో కలహాలను నివారించాలి. ఆకస్మిక ధననష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి.

మిథునరాశి
వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అనవసర వ్యయాలను నియంత్రించాలి. స్త్రీల ద్వారా ధనలాభం పొందే అవకాశం ఉంది.

కర్కాటకరాశి
నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ధననష్టం జరగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహరాశి
కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

కన్యరాశి
ఆకస్మిక ధనలాభం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవం పొందుతారు. కుటుంబంలో సంతోషకర పరిస్థితులు నెలకొంటాయి.

తులరాశి
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృశ్చికరాశి
శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది.

ధనుస్సురాశి
కుటుంబంలో కలహాలను నివారించాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మకరరాశి
కుటుంబ కలహాలు దూరమవుతాయి. వృథా ప్రయాణాలను తగ్గించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

కుంభరాశి
గౌరవ మర్యాదలు పొందుతారు. అనవసర వ్యయాలను నియంత్రించాలి. శారీరక బలహీనతలు తలెత్తే అవకాశం ఉంది.

మీనరాశి
కుటుంబ విషయాల్లో అనాసక్తి చూపవచ్చు. వ్యాపారంలో ధననష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News