Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

జనవరి 22 – 2025 బుధవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
హేమంతఋతువు-పౌష్యమాసం-కృష్ణపక్షం
తిధి బ అష్టమి పగలు 01.39 వరకు
ఉపరి నవమి
నక్షత్రం స్వాతి రాత్రి తెల్ల 03.05 వరకు
ఉపరి విశాఖ
యోగం శూల రాత్రి తెల్ల 03.30 వరకు
ఉపరి గండ
కరణం కౌలవ పగలు 01.30 వరకు
ఉపరి గరజి
వర్జ్యం ఉదయం 06.57 నుండి 08.41
వరకు
దుర్ముహూర్తం ఉదయం 11.36 నుండి
12.24 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.50
సూర్యాస్తమయం సాయంత్రం 06.02

నేటి రాశి ఫలితాలు

మేష రాశి
ఈ రోజు మీకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

వృషభ రాశి
ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడం వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

మిథున రాశి
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది; పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి
కుటుంభంలో చిన్న వివాదాలు తలెత్తవచ్చు; ఓర్పుతో పరిష్కరించండి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి
ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కన్య రాశి
ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం; సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోండి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేయడానికి అనుకూలం. కుటుంబంలో శుభవార్తలు వింటారు.

తులా రాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి; సహోద్యోగులతో అపార్థాలు నివారించండి. ఆర్థికంగా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

వృశ్చిక రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది; చిన్న సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి
కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి; పొదుపు పై దృష్టి పెట్టండి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మకర రాశి
ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు చేసుకోవడం వాయిదా వేసుకోండి. కుటుంబంలో చిన్న వివాదాలు తలెత్తవచ్చు.

కుంభ రాశి
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది; పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు.

మీన రాశి
సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News