కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరంగల్‌కు వెళ్లి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 7.30 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్తారు.
సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....
ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది.
ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...
గురు పౌర్ణమి
శాకాంబరీ ఉత్సవం
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం--శుక్లపక్షం
తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి
పాడ్యమి
నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48
వరకు ఉపరి శ్రవణ
యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి
ఆయుష్మాన్
కరణం భద్ర ఉదయం...
కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ!
ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...
పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...
సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం--శుక్లపక్షం
తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు
ఉపరి పౌర్ణమి
నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31
వరకు ఉపరి ఉత్తరాషాఢ
యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు
ఉపరి ప్రీతి
కరణం వణజి సాయంత్రం 05.30 వరకు
ఉపరి...
ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం--శుక్లపక్షం
తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35
వరకు ఉపరి చతుర్దశి
నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు
ఉపరి పూర్వాషాఢ
యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి
విస్కమ్బ
కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు
ఉపరి...
‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి.
గీమె పేరు...
విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...
జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు
మేష రాశి
ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...