Tuesday, November 3, 2026
24 C
Hyderabad

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
భాద్రపద మాసం శుక్లపక్షం

వినాయక చవితి

https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn

తిధి శు తదియ ఉదయం 07.00 వరకు
ఉపరి చవితి
నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు
ఉపరి స్వాతి
యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు
ఉపరి ఐంద్ర
కరణం గరజి ఉదయం 07.00 వరకు
ఉపరి వణజి
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
దుర్ముహూర్తం పగలు 12.15 నుండి
01.03 వరకు తిరిగి పగలు 02.41 నుండి
03.29 వరకు
వర్జ్యం రాత్రి 08.57 నుండి 10.38 వరకు
సూర్యోదయం ఉదయం 06.04
సూర్యాస్తమయం సాయంత్రం 06.23

మేష రాశి
భాగస్వామ్య వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారం ఆనందాన్ని ఇస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి
పనులను ధైర్యంగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే రోజు మరింత అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి
కొత్త ఆలోచనలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. పిల్లలకు సంబంధించిన విషయాలలో శుభవార్త వినే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. ప్రేమ, కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరించండి.

కర్కాటక రాశి
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఉద్యోగ బాధ్యతలు కొంత పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మనశ్శాంతి కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

సింహ రాశి
ధైర్యసాహసాలతో ముందుకు సాగుతారు. సోదరులు లేదా సన్నిహితుల సహకారం లభిస్తుంది. చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు.

కన్య రాశి
ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తాయి. మాటతీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో మాత్రం కొంత ప్రణాళిక అవసరం.

తుల రాశి
మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఉత్సాహం కలుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి
ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలను తగ్గించడం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితం ఉంటుంది. ధ్యానం లేదా దైవచింతన మనశ్శాంతిని ఇస్తుంది.

ధనుస్సు రాశి
మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఏర్పడుతుంది.

మకర రాశి
ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది.

కుంభ రాశి
అదృష్టం మీకు అనుకూలంగా పనిచేసే రోజు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పని విజయవంతమవుతుంది.

మీన రాశి
ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరికీ డబ్బు ఇవ్వకండి. పనుల్లో చిన్న ఆటంకాలు వచ్చినా ధైర్యం కోల్పోవద్దు. గణపతి ప్రార్థన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Latest News

గురువును గౌరవించుడంటే గిదే మరి!?|ADUGU TRENDS

‘మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ’ అన్నరు. గంట్లంటే గా తల్లిని దైవంగ సూడాలె. తండ్రిని కూడా దైవంగనే భావించాలె. ఇగ గట్లనే...

ఏది గొప్ప? అధికారమా? ఓటు హక్కా!?|EDITORIAL

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తడం చిన్న విషయమేమీ కాదు. అలాగే ఆధారాలు లేని ఆరోపణలు కూడా సమర్థనీయం కాదు. అందువల్ల ఎస్ఐఆర్‌కు సంబంధించిన రాష్ట్రాలవారీ గణాంకాలు, తొలగించిన పేర్ల వివరాలు, పునరుద్ధరించిన...

నవంబర్ 03, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 02.41 వరకు ఉపరి దశమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.32 వరకు ఉపరి మఖ యోగం శుక్ల మధ్యాహ్నం 02.07 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి పగలు 02.41 వరకు ఉపరి...

నవంబర్ 02, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి అష్టమి సాయంత్రం 04.40 వరకు ఉపరి నవమి నక్షత్రం పుస్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం శుభ సాయంత్రం 04.54 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ సాయంత్రం 04.40 వరకు ఉపరి...

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం...

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో...

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News