Saturday, September 12, 2026
23.9 C
Hyderabad

30-05-2026, శనివారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ,
అధిక జ్యేష్ఠ మాసము
సూర్యోదయం ఉదయం 5:44
సూర్యాస్తమయం సాయంత్రం 6:42
తిథి : శుక్ల-చతుర్దశి
ఉదయం 11:48 వరకు, తదుపరి పూర్ణిమ
నక్షత్రము : విశాఖ
మధ్యాహ్నం 12:46 వరకు, తదుపరి అనురాధ
యోగము : పరిఘ ఉదయం 6:01 వరకు, తదుపరి శివ
కరణము : వణిజ
ఉదయం 11:48 వరకు, తదుపరి విష్టి రాత్రి 1:51 వరకు
రాహుకాలం:
ఉదయం 8:59 నుం. ఉదయం 10:36 వరకు
దుర్ముహూర్తం:
ఉదయం 5:44 నుం. ఉదయం 6:36
ఉదయం 6:36 నుం. ఉదయం 7:28 వరకు
వర్జ్యం:
సాయంత్రం 5:09 నుం. సాయంత్రం 6:54 వరకు
అమృత ఘడియలు:లేవు
అభిజిత్:
ఉదయం 11:47-మధ్యాహ్నం 12:39
బ్రహ్మ ముహూర్తము:
ఉదయం 4:16-ఉదయం 5:00

మేష రాశి:
వృత్తి, ఉద్యోగ రంగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఫీజులు, బిల్లులు చెల్లించి బాధ్యతలు పూర్తి చేస్తారు. వైద్య, సేవా రంగాల వారికి లాభదాయకమైన రోజు. బీమా, పెన్షన్, డిపాజిట్ల వ్యవహారాలు పూర్తవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుని సంతోషిస్తారు.

వృషభ రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి జనసంబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. షాపింగ్, వేడుకలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో కలయిక ఉల్లాసాన్ని పంచుతుంది.

మిథున రాశి:
ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులపై దృష్టి సారిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారికి కొత్త ఆలోచనలు విజయాన్ని అందిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి:
స్నేహాలు, కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయి. కళలు, క్రీడలు, సినిమా, టెలివిజన్ రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి. చిన్నారులకు సంబంధించిన శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది.

సింహ రాశి:
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమీక్షలు, సర్దుబాట్లు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ప్రశాంతతను పొందుతారు.

కన్య రాశి:
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుతుంది. కమ్యూనికేషన్ రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలు, పరీక్షల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒప్పందాలు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. శుభవార్తలు ఉత్సాహాన్ని పెంచుతాయి.

తుల రాశి:
పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూరి ఊరట కలిగిస్తాయి.

వృశ్చిక రాశి:
జనసంబంధాలు విస్తరించి కొత్త అవకాశాలు కలుగుతాయి. పోటీలు, పందాల్లో విజయావకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలను చేరుకుంటారు. సంకల్పించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

ధనుస్సు రాశి:
రాజకీయ, సినీ రంగాల వారికి అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు.

మకర రాశి:
ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. సంకల్పించిన పనులు నెరవేరుతాయి.

కుంభ రాశి:
సృజనాత్మక ఆలోచనలతో లక్ష్యాలను సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. వేడుకల్లో పాల్గొని గౌరవ మన్ననలు అందుకుంటారు. కొత్త అవకాశాలు విజయాన్ని అందిస్తాయి.

మీన రాశి:
ప్రయాణాలు, చర్చలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అనుకూల సమయం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది.

Latest News

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

సెప్టెంబర్ 10, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 09.59 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం మఖ పగలు 02.41 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ద రాత్రి 08.58 వరకు ఉపరి సాధ్య కరణం శకుని ఉదయం 09.59 వరకు ఉపరి చతుష్పాద రాహుకాలం...

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News