అడుగు ఎక్స్ క్లూజివ్
కొండా దంపతుల కొత్త పార్టీ?
పాత పార్టీల్లో పొసగడం కష్టమే!
కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే!
లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే!
ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు
కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్?
సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే
ఇప్పటికే...
యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...
ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య,...
శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
*శ్రావణమాసం* *శుక్లపక్షం*
తిధి త్రయోదశి పూర్తిగా రోజంత
నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11.03 వరకు
ఉపరి శ్రవణ
యోగం ఆయుష్మాన్ ఉదయం 09.04
వరకు ఉపరి సౌభాగ్య
కరణం కౌలవ సాయంత్రం 06.05 వరకు
ఉపరి తైతుల
రాహుకాలం పగలు 03.00...
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
శ్రావణమాసం శుక్లపక్షం
తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు
ఉపరి త్రయోదశి
నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు
ఉపరి ఉత్తరాషాఢ
యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు
ఉపరి ఆయుష్మాన్
కరణం బవ సాయంత్రం 04.17...
(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు)
భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...
నిలబడిన చోట
పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు
మనుషులు కూలిపోతూ
కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు
అనారోగ్యమిప్పుడు
శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది
వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో
ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో
నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే
అయ్యో !ఇందాకనే
ఫోన్ లో మాట్లాడిండని అంటూ...
బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...
రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....
ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు
మేష రాశి:
ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...
ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...