Trending News
Wednesday, July 2, 2025
23.6 C
Hyderabad
Trending News

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత..

ఢీల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయి ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అనే సమాచారంతో ఓ లేడి కిలాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిను ఫుడ్ ప్యాకెట్స్‌ లో ప్యాకింగ్ చేసి లేడి కిలాడి తరలించే యత్నం చేయగా, కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్‌లో విదేశీ గంజాయి గుట్టు రట్టు అయింది. లగేజ్ బ్యాగ్‌లో దాచిన గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

పాశమైలార ఘటనకు ఎవరు బాధ్యులు!?|EDITORIAL

కంపెనీ సైరన్‌ మోగింది. యథావిధిగా కార్మికులంతా ఉత్సాహంగా తాము రోజూ చేసే పనుల్లో మునిగిపోయారు. వేగంగా పనులు ముగించుకొని, త్వరగా ఇళ్లకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా...

బుధవారం జూలై 02–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి పగలు 01.04 వరకు ఉపరి అష్టమి నక్షత్రం ఉత్తర పగలు 12.48 వరకు ఉపరి హస్త యోగం వరీయాన్ రాత్రి 06.12 వరకు పరిఘ కరణం వణజి పగలు 02.59 వరకు ఉపరి...

Water Rights|నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం

Praja Bhavan| ప్రజా భవన్‌ లో CM| సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి POWER POINT PRESENTATION| పవర్‌పాయింట్ ప్రసంగం HYDERABAD| హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి...

Bjp|బీజేపీ New Presidents|కొత్త అధ్యక్షుల బాధ్యతలు స్వీకరణ

Party|పార్టీ Future|భవిష్యత్తు లక్ష్యాలకు మార్గ నిర్దేశం నూతన అధ్యక్షులు Ramchandra rao| రాంచంద్రరావు, madhav| మాధవ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుల నియామకం అనంతరం పార్టీ నేతల ప్రసంగాలు మార్గ నిర్దేశకంగా ఉన్నాయి....

Two Months|రెండు నెలల క్రితం Love Marriage|ప్రేమ వివాహం..

Sigachi|సిగాచీ Pharma|ఫార్మా Accident|ప్రమాదంలో Couple|దంపతులు Death|దుర్మరణం Sangareddy|సంగారెడ్డి District|జిల్లా Pashamailaram|పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం అనేక Families|కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న రియాక్టర్‌ పేలుడు కారణంగా ఇప్పటివరకు...

బాధిత కుటుంబాలకు రూ. కోటి|1 crore పరిహారం

future| భవిష్యత్‌లో నివారణ చర్యలు Pasha Mailaram| పాశమైలారం విషాదం‌పై సీఎం రేవంత్ రెడ్డి | CM REVANTH REDDY SANGAREDDY| సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని...

KONDA FAMILY|కొండా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

DISCPLINE|క్రమశిక్షణ కమిటీకే తప్పుడు నివేదిక! అన్ని పార్టీలు మారింది ఆ కుటుంబమే ‘కొండ’పై NAINI|నాయిని ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన CONGRESS|కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వరంగల్, మే 30 (అడుగు న్యూస్): కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు...

భస్మాసుర హస్తం!?|KONDA MURALI|WARANGAL

వివాదాల నుంచి మరిన్ని వివాదాల్లోకి... కోరి కష్టాలు తెచ్చుకుంటున్న KONDA| కొండా దంపతులు HAND| చే’జేతులా చెడగొట్టుకుంటున్న రాజకీయ జీవితాలు ఆమొన్న డబ్బులు తీసుకుంటారంటూ MINISTERS| మంత్రులపై వ్యాఖ్యలు మొన్న MLA| ఎమ్మెల్యేల రాజీనామాలకు హెచ్చరికలు నిన్న పార్టీ నేతలపై...

DOCTORS|వైద్యులు ప్రత్యక్ష దైవాలు!|EDITORIAL

ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మన దేశంలో ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్నాం. ఇది వృత్తిపరంగా వైద్యుల సేవలను స్మరించుకోవడమే గాకుండా, అత్యున్నత సేవలందించే వైద్యులకు కృతజ్ఞత తెలియజేసే అరుదైన సందర్భం కూడా....

మంగళవారం జూలై 01–2025| RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం కుమార షష్ఠి తిధి శు.షష్ఠి పగలు 12.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం పుబ్బ ఉదయం 11.13 వరకు ఉపరి ఉత్తర యోగం వ్యతీపాత రాత్రి 06.17 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల పగలు...

Bjp| బీజేపీ bc| బీసీలకు opposite| వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది: minister| మంత్రి పొన్నం ప్రభాకర్|ponnam prabhakar

బీజేపీ మరోసారి బీసీ లకు అన్యాయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ముగ్గురు బీసీ ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నారు. బీసీ నాయకుడి నామినేషన్‌ను...

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి, Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News