Trending News
Tuesday, January 13, 2026
25.2 C
Hyderabad
Trending News

తగ్గేదేలే|KTR

అంటూ Twitter|ట్విట్టర్ (X|ఎక్స్) లో కేటీఆర్|KTR

Today|నేడు ACB|ఏసీబీ విచారణకు KTR|కేటీఆర్

BRS PARTY| బీఆర్ఎస్ పార్టీ WORKING PRESIDENT| వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిపై TELANGANA GOVERNMENT| తెలంగాణ CONGRESS| కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన FORMULA – E| ఫార్ములా-ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలతో పాటు, ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తాజాగా, ఈ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఈ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ కక్షలు నన్ను భయపెట్టలేవు. మేము బీఆర్‌ఎస్ పార్టీగా ప్రజలను మోసం చేసే #420 హామీలను, మోసపూరిత ప్రకటనలను, ఎప్పటికీ నమ్మలేని ఆరు హామీలను బట్టబయలు చేయడం కొనసాగిస్తాం అంటూ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే, బ్రింగ్ ఇట్ ఆన్ రేవంత్ అంటూ సీఎంపై ఎదురుదాడికి దిగారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కేసును పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో ముందుకు తీసుకెళ్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నమే ఇది అని వారు పేర్కొంటున్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉండటంతో పాటు, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకావడం ద్వారా తనపై ఉన్న ఆరోపణల్ని నిజమో లేదో తేల్చాలంటూ సంకేతాలు ఇచ్చారు.

ఇక బీఆర్ఎస్ వర్గాలు కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భవన్ వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రానున్నట్లు సమాచారం. ఈ విచారణపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతదాకా తీసుకెళ్తుందో, కేటీఆర్ పోరాటం ఎటువైపు దారి తీస్తుందో అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

Latest News

గుడ్డు.. ‘గుడ్డే’నా? తెలుసుకోండిట్లా!?|ADUGU TRENDS

ఇగో మనలో శాలా మందిమి గుడ్లను తింటం. కూరొండుకొనో, ఆమ్లెట్ పోసుకునో, ఎగ్ ప్రై రైస్ చేసుకునో, నూనెల గోలిచ్చుకునో, అంటు పులుసు పెట్టుకునో...తీరొక్క తీరుగ తింటుంటం. మరి గా గుడ్డు అప్పుడప్పుడు...

జల జగడాలు! రాజకీయ రగడాలు!!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది. సమస్య పరిష్కారానికి బదులు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. జీవాధారమైన...

మంగళవారం జనవరి 13–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు పుష్య మాసం -- కృష్ణ పక్షం తిధి బ.దశమి పగలు 03.42 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం విశాఖ రాత్రి 12.49 వరకు ఉపరి అనురాధ యోగం శుల రాత్రి 08.18 వరకు ఉపరి గండ కరణం...

సోమవారం జనవరి 12–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు పుష్య మాసం -- కృష్ణ పక్షం తిధి బ.నవమి పగలు 01.45 వరకు ఉపరి దశమి నక్షత్రం స్వాతి రాత్రి 10.21 వరకు ఉపరి విశాఖ యోగం ధృతి రాత్రి 07.55 వరకు ఉపరి శుల కరణం...

ఆలుగడ్డతో మిలమిల మెరిసే అద్దాలు!?|ADUGU TRENDS

ఆలుగడ్డతోటి ఏ వంట వండిన ఆల్ రైట్గ ఉంటది. వాతం, పీతం అంటరు గని, కమ్మగుంటది. గా ఆలుగడ్డతోటి నొప్పులు నయమవుడే గాదుల్లా... అద్దాలను మెరిపించే అద్భుత గుణం గూడ ఉందట! మనం సూసుకునే...

యమపాశంగా ఆయిల్ గ్యాస్ బ్లోఅవుట్లు!|EDITORIAL

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY RASHI PHALALU

జనవరి 11 --2026 నుండి జనవరి 17--2026 వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. కార్యస్థలంలో కొత్త ప్రాజెక్టులు ముందుకు సాగవచ్చు. పెద్దల మద్దతు మీకు లభిస్తుంది....

గా గుర్రం మూతులకు గురి తప్పని వైద్గం!?|ADUGU TRENDS

గా గుర్రం మూతులతోటి మస్తు ఇబ్బందైతది. కాలి మడిమల బొక్క పెరుగుడు. చెడు రత్తం గడ్డ కట్టుడుతోటి, ఇగ గా కాలుని కదపాల్నంటేనే కట్టమైతది. పొద్దుపొద్దుగాల అడుగుదీసి అడుగు పెట్టరాదు. ఇగ గాడ...

నిర్వాసితుల గోడు!|EDITORIAL

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే...

శనివారం జనవరి 10–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు పుష్య మాసం -- కృష్ణ పక్షం తిధి బ.సప్తమి ఉదయం 11.00 వరకు ఉపరి అష్టమి నక్షత్రం హస్త సాయంత్రం 06.21 వరకు ఉపరి చిత్త యోగం అతిగండ రాత్రి 07.56 వరకు ఉపరి సుకర్మ కరణం...

పయానంల తల తిప్పుడు, కక్కుడు పరార్!?|ADUGU TRENDS

బస్సుల్ల, కారుల్ల, రైళ్ళల్ల పయానం కొందరికి అస్సలు పడది. గవి ఎక్కంగనే వాక్కు వాక్కుమని ఒకటే కక్కుతరు. తల తిక్కతిక్కగ తిరుగతది. నొత్తది. కడుపుల దేవినట్లైతది. పానం ఆగమాగమైతది. గసొంటోల్లకి పయాణమంటే పానం...

‘పెట్రో డాలర్’ ఆధి‘పైత్యం’!?|EDITORIAL

వెనెజువెలా ఉదంతం ఒక దేశపు సంక్షోభం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల ప్రతిబింబం. ఈ మార్పులను అణచివేయాలనే ప్రయత్నాలే రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను మరింత అస్థిరంగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News