Friday, July 31, 2026
24.6 C
Hyderabad

మార్చి 28 శుక్రవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
మాస శివరాత్రి
తిధి చతుర్దశి రాత్రి 07.06 వరకు ఉపరి
అమావాస్య
నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 09.44 వరకు
ఉత్తరాభాద్ర
యోగం శుక్ల రాత్రి తెల్ల 02.07 వరకు ఉపరి
బ్రహ్మ
కరణం భద్ర ఉదయం 08.09 వరకు
ఉపరి నాగవ
వర్జ్యం శష వర్జ్యం 06.33 వరకు ఉపరి
వర్జ్యం లేదు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు పగలు 12.24 నుండి
01.12 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24

మార్చి 28, 2025 శుక్రవారం రాశి ఫలాలు

మేష రాశి
ఈరోజు మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రభుత్వ పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి. అదృష్ట శాతం: 63%.

వృషభ రాశి
విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు సులభమవుతాయి. కుటుంబ కలహాలకు తావు ఇవ్వకండి. ఆకస్మిక ధననష్టం జరగవచ్చు. పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. వృత్తి, ఉద్యోగరంగంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మిథున రాశి
కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తికావడంతో ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

కర్కాటక రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మధురమైన మాటలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. కార్యాలయంలో సంతోషంగా ఉంటారు. వరుసగా ఒప్పందాలు ఖరారు చేస్తారు. రాజకీయాల్లో కొత్త స్నేహితులను సంపాదిస్తారు. అదృష్ట శాతం: 88%. పరిహారం: యోగా ప్రాణాయామ సాధన చేయండి.

సింహ రాశి
పిల్లల చదువు విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు. సీనియర్ అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరిస్తారు. భూమి, వాహన ఆనందం పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కష్టపడి చదవాలి. సాయంత్రం మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు.

కన్య రాశి
భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులను నియంత్రించండి. వ్యాపార నిర్ణయాల్లో తెలివితేటలు ప్రదర్శించండి. ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవద్దు. సాయంత్రం స్నేహితులతో బయటకు వెళ్లవచ్చు.

తులా రాశి
భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులను నియంత్రించండి. వ్యాపార నిర్ణయాల్లో తెలివితేటలు ప్రదర్శించండి. ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవద్దు. సాయంత్రం స్నేహితులతో బయటకు వెళ్లవచ్చు.

వృశ్చిక రాశి
పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సంతోషం పొందుతారు. అప్పు తీసుకోవాల్సి వస్తే, తండ్రిని సంప్రదించండి. తల్లి నుండి మందలింపులు ఎదుర్కొనవచ్చు, మౌనంగా ఉండడం మంచిది.సాయంత్రం కుటుంబంతో శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

ధనుస్సు రాశి
వ్యాపారులకు మెరుగైన లాభాలు కలుగుతాయి. రుణం తీసుకోవాలని ఆలోచిస్తే, సులభంగా పొందుతారు. నిలిచిపోయిన ప్రణాళికలను పూర్తి చేస్తారు. పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సంతోషంగా ఉంటారు, విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

మకర రాశి
కొత్త పనులు ప్రారంభిస్తే, విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషిస్తారు, వారికి బహుమతి ఇవ్వవచ్చు. కుటుంబంలోని చిన్న పిల్లల డిమాండ్లు నెరవేర్చుతారు. వ్యాపారంలో ప్రత్యర్థుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు, సాయంత్రం ఒత్తిడికి గురవుతారు.

కుంభ రాశి
మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ యంత్రాంగం నుండి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులు అధికారుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ వివాదాలు ముగుస్తాయి, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తండ్రితో వాదనలు ఉంటే, మౌనంగా ఉండండి.

మీన రాశి
ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొనవచ్చు, ఖర్చులు నియంత్రించండి. సాయంత్రం అతిథులు రావచ్చు, అదనపు ఖర్చులు ఉంటాయ వాహనం చెడిపోయే అవకాశం ఉంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News