JUBILEEHILLS| జూబ్లీ హీల్స్ ఎమ్మెల్యే, BRS| బిఆర్ఎస్ పార్టీ HYDERABAD| హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురైన EX CHIEF MINISTER| మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆయన భౌతికదేహాన్ని సందర్శించారు. అక్కడికి చేరిన వెంటనే గోపినాథ్ బౌతికదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనైన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటి గోపినాథ్ తనకు ఎంతో సన్నిహితుడని, పార్టీకి తీరని లోటు అని చెప్పారు.