Wednesday, July 29, 2026
24.7 C
Hyderabad

CHATTISGARH|ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్|ENCOUNTER మృతదేహాల|DEAD BODY విషయంలో PEACE|శాంతి కోఆర్డినేషన్ కమిటీ ఆవేదన

HUMAN RIGHTS|మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు

2025 మే 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మాడ్ ప్రాంతంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ ఘటన అనంతరం పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలు ఇప్పటివరకు వారి బంధువులకు అప్పగించకుండా అధికారులు ఆలస్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మృతుల విషయమై వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారు. మృతదేహాలను గుర్తించినప్పటికీ మే 24 నాటికీ కూడా వాటిని అప్పగించకపోవడాన్ని శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ప్రో. హరగోపాల్|PROF.HARAGOPAL, ప్రో. లక్ష్మణ్|PROF.LAKSHMAN, డా. ఎంఎఫ్ గోపీనాథ్|DR.MF.GOPINATH, కవిత శ్రీ వాత్సవ|KAVITHA SRIVASTAVA, క్రాంతి చైతన్య|KRANTHI CHAITANYA, మీనా కందసామి|MEENA KANDASAMI తీవ్రంగా ఖండించారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్|ADVOCATE GENERAL హైకోర్టు|HIGH COURTలో తెలిపిన నివేదిక ప్రకారం, మృతదేహాలను సురక్షితంగా భద్రపరిచినట్టు చెబుతుండగా, వాస్తవంగా అవి దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు అందుబాటులోకి రాకుండా చేయడంపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, మరణించిన వ్యక్తుల మానవ హక్కుల పరిరక్షణకు భంగం కలిగిందని కమిటీ సభ్యులు అన్నారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఈ సందర్భంగా శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఒక మృతదేహాన్ని ఖచ్చితంగా గుర్తించిన తరువాత కూడా బంధువులకు అప్పగించకుండా ఆలస్యం చేయడం అమానవీయ చర్య. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులకే భంగం,” అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం కూడా మృతులపై గౌరవంగా వ్యవహరించాలి. మరణించిన వారి మతాచారాలు, సంస్కృతి మేరకు వారి అంత్యక్రియలు జరపడం మానవతా ధర్మమని గుర్తు చేశారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

అంతేకాక, మృతుల బంధువులు, సహాయక సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు కూడా అధికారుల నుంచి బెదిరింపులకు గురవుతున్నారని కమిటీ సభ్యులు వెల్లడించారు. అధికారుల ప్రవర్తన కేవలం పరిపాలనా విఫలం మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘనకు తాలూకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మృతులపై గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

ఈ నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీ తమ డిమాండ్లు ప్రకటించింది:

1. ఇకపై మరింత ఆలస్యం లేకుండా మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించాలి.

2. మృతుల కుటుంబాలను బెదిరించే ప్రయత్నాలు నిలిపివేయాలి.

3. జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను పూర్తిగా పాటిస్తూ చర్యలు తీసుకోవాలి.

4. మృతదేహాల నిర్వహణలో తగిన అధికార ప్రోటోకాల్స్‌ను అనుసరించాలని కోరారు.

చివరగా, ఈ ఘటనకు బాధ్యత వహించి, మృతుల బంధువులకు పూర్తి గౌరవం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, హైకోర్టు సమక్షంలో ప్రభుత్వం స్పందించాలని శాంతి కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

TELUGU_ PRESS STATEMENT _Peace Co-Od Committee_BODIES

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News